Sai Dharam Tej: షాకింగ్: అల్లు జంటను అన్ ఫాలో చేసిన మెగా మేనల్లుడు
- సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్
- అల్లు అర్జున్ - స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసిన సాయి ధరంతేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Sai Dharam Tej unfollowed Allu Arjun on instagram and Twitter: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అనే చర్చ జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేద పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగితే ఆయనకు. కేవలం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపి గెలవాలని కోరుకున్న అల్లు అర్జున్ తన స్నేహితుడు అని చెబుతూ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు. ఇక ఈ అంశం మీద మెగా అభిమానులు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ టార్గెట్ చేశారు. అల్లు అర్జున్ అభిమానులు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తమ అభిమాన హీరోని వెనకేసుకొస్తూ మెగా హీరోలను టార్గెట్ చేసిన పరిస్థితి కనిపించింది. క్రమంలో జనసేన, బిజెపి, తెలుగుదేశం పార్టీ కూటమి భారీ మెజారిటీతో గెలుపొందింది.
Cini Ministers: పవన్ కళ్యాణ్ సహా గతంలో మంత్రులుగా పనిచేసిన సినీ నటులు వీళ్లే..
Also Read
- The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
- Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
- Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద 'ఫ్యామిలీ సినిమాల' హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
- Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే ఇప్పుడే ఒక ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. అదేమిటంటే మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ అటు అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య అల్లు స్నేహారెడ్డిని కూడా సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ట్విట్టర్,ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో వారిద్దరిని అన్ ఫాలో చేసినట్లు వెల్లడయింది. ఇక ప్రస్తుతానికి అల్లు కుటుంబం నుంచి కేవలం అల్లు శిరీష్ ని మాత్రమే సాయిధరమ్ తేజ్ ఫాలో అవుతున్నాడు. అయితే ధరమ్ తేజ్ కాకుండా మిగతా మెగా హీరోలందరూ అల్లు అర్జున్ ను ప్రస్తుతానికి ఫాలో అవుతూనే ఉండటం గమనార్హం.
తాజావార్తలు
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!