Reels Malking: రీల్స్ తీసి పెట్టండి… డబ్బులు సంపాదించండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reels Malking: ప్రస్తుతం ప్రజలందరూ టెక్నాలజీ యుగంలో దూసుకెళ్తున్నారు. ఇకపోతే, ప్రస్తుతం చాలామంది ప్రజలు బయట ప్రజలతో కలిసి మాట్లాడుకోవడం కరువైంది. కొందరైతే సోషల్ మీడియానే జీవితం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనలో చాలామంది సోషల్ మీడియాలో ఎలాగైనా ఫేమస్ అవ్వాలని ఏవేవో విషయాలకు సంబంధించి బిడిఓ తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనితో బయట మార్కెట్ లో అందుకు తగ్గట్టు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ప్రత్యేకమైన అవసరాన్ని గుర్తించి అందరికీ అందుబాటులోకి తెచ్చింది ఓ వినూత్న యాప్ ‘ఫ్లాషూట్’.
Read Also: Operation Sindoor: యుద్ధానికి కారణమైన ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా?
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
వీడియోల యుగంలో జీవిస్తున్న మనమంతా, చిన్నా పెద్దా వేడుకల్ని కెమెరాలో బంధించడం తప్పనిసరిగా భావిస్తున్నాం. అయినా చిన్న ఫంక్షన్ల కోసం పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్‌లను బుక్ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. అంతే కాదు, వీడియోలు తీయడమంటే కేవలం ఫంక్షన్లకే పరిమితం కాదండోయ్.. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల కోసం కంటెంట్ తయారు చేయాలనుకునే క్రియేటర్లు కూడా ప్రొఫెషనల్ సపోర్ట్ కోసం చూస్తున్నారు. అలాంటి వారందరికీ సులభ పరిష్కార మార్గంగా మారింది ఫ్లాషూట్ యాప్. ఇక ఈ యాప్ ప్రత్యేకతలు ఏమిటంటే..
ఒక్క గంట ముందే బుక్ చేస్తే చాలు.. ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ నేరుగా మీ ఇంటికి వచ్చేస్తాడు. అలాగే వినియోగదారుని బడ్జెట్‌కి తగ్గ ధరలు అంటే గంటకు రూ. 2000 రూపాయలకే షూట్, ఎడిటింగ్, స్పెషల్ ఎఫెక్ట్స్‌తో పాటు అదే రోజే వీడియో డెలివరీ. అంతేకాకుండా గంట నుండి ఒక రోజు వరకు వివిధ అవసరాలకు తగిన రకాల సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ యాప్ పూజలు, వ్రతాలు, పుట్టినరోజులు, హౌస్ వార్మింగ్, మొదలైన చిన్న కార్యక్రమాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా సోషల్ మీడియా క్రియేటర్లకు వరం లాంటింది. ఎందుకంటే.. రీల్స్, యూట్యూబ్ వీడియోలు తీసుకోవడానికి ప్రొఫెషనల్ సపోర్ట్‌తో క్వాలిటీ కంటెంట్ తయారు చేయవచ్చు.
Operation Sindoor: “ఆపరేషన్ సిందూర్”లో బహవల్పూర్, మురిడ్కే దాడులే హైలెట్..
Read Also:
ఫొటోగ్రఫీ మీద ఆసక్తి ఉన్నవారు, విద్యార్థులు, పార్ట్ టైం పనులు చేయాలనుకునేవారు ఈ యాప్‌లో రిజిస్టర్ అయ్యి వీడియోగ్రాఫర్లుగా పనిచేయొచ్చు. అవసరమైతే శిక్షణ కూడా ఇస్తారు. అంతేకాదు, స్మార్ట్‌ఫోన్ల ఆధారంగా టెక్నాలజీని ఉపయోగించి తక్కువ పెట్టుబడితో మెరుగైన సేవలు అందించగలుగుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, ముంబయి నగరాల్లో ఫ్లాషూట్ సేవలు ప్రస్తుతం లభ్యమవుతున్నాయి.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!