Indrakeeladri Dispute: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పవర్ కట్ పంచాయతీ మళ్లీ ఉద్రిక్తమైంది. ఇంద్రకీలాద్రిపై పవర్ కట్ వివాదం ఇప్పటికే సీఎంఓ కార్యాలయం వరకు చేరుకుంది. దుర్గ గుడి ఈవో శీనా నాయక్‌పై దేవాదాయ కమిషనర్ రాంచంద్రమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vijayawada Kanaka Durga Temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై పవర్ వివాదం చోటుచేసుకుంది. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో గంట సేపు కరెంటు కట్ చేశారు. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో.. ఆ సమయంలో ఆలయ అధికారులు జనరేటర్ల ద్వారా దర్శనాలు కొనసాగించారు. ఈ ఘటనపై ఆలయ ఈవో శీనా నాయక్ విద్యుత్ అధికారులతో చర్చలు జరిపారు. చర్చల అనంతరం అమ్మవారి ఆలయానికి మళ్లీ కరెంటు సరఫరా ప్రారంభమైంది. అయితే, గత రెండేళ్లుగా అప్పారావుపేట పాముల కాలువ…