ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరాదేవి పెళ్లి రోజు. తన తల్లి లేని లోటును భరించలేకే, తన తండ్రి కృష్ణ ఆమెకు తోడుగా స్వర్గానికి వెళ్ళి ఉంటారని వారి కుమార్తె మంజుల భావోద్వేగ భరితమైన పోస్ట్ ను సోషల్ మీడియాలో పెట్టారు.
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు అంత్యక్రియలు మొదలయ్యాయి. మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోస్‌కు తరలించిన తర్వాత అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సూపర్‌స్టార్ కృష్ణ, ఇందిరాదేవి వేదిక వద్దకు చేరుకున్నారు. ఈరోజు పద్మాలయ స్టూడియోస్‌లో పలువురు ప్రముఖులు రమేష్ బాబుకు నివాళులు అర్పించారు. పద్మాలయ స్టూడియోస్ లో రమేష్ బాబు పార్థివ దేహానికి జూబ్లీహిల్స్ ఎంఎల్ఏ మాగంటి…