No Trump Effect: రెండ్రోజుల వరుస నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ బయటపడింది. ఐటీ, ఫార్మా స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దుతు కలిసి రావడంతో ఏ ఎఫక్ట్ స్టాక్ మార్కెట్‌పై పని చేయలేదు. అసలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బాదుడును దేశీయ మార్కెట్ పెద్దగా పట్టించుకోనేలేదు. ఎందుకంటే ట్రేడ్‌డీల్‌లో పైచేయి సాధించడానికి సుంకాల బాదుడు ఒక ఎత్తుగడ అని మార్కెట్ గ్రహించిందని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. READ MORE: Hyderabad: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. వచ్చే…
జొమాటో, బ్లింకిట్‌ల మాతృ సంస్థ అయిన ఎటర్నల్ గత రెండు రోజులుగా స్టాక్ మార్కెట్లో అద్భుతాలు చేస్తోంది. కంపెనీ షేర్లు రెండు రోజుల్లో 21 శాతం పెరిగాయి. దీని కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.52 వేల కోట్లకు పైగా పెరిగింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కంపెనీ త్రైమాసిక ఫలితాల కారణంగా కంపెనీ షేర్లు పెరిగాయి.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన అమెరికా ‘అమెరికా ఫస్ట్’ అనే విధానాన్ని అనుసరించింది. అందులో భాగంగా ఇతర దేశాల ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడంతో, వాణిజ్య రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో చైనా, భారత్, మెక్సికో, యూరప్ దేశాల ఉత్పత్తులపై అదనపు పన్నులు విధించిన ట్రంప్.. తాజాగా ఫార్మా ఉత్పత్తులు, సెమీ కండక్టర్లపై టారిఫ్ విధించాలని నిర్ణయించారు. దీనితో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిన్న ట్రేడింగ్ సెషన్‌లో…
Today Stock Market: ట్రేడింగ్ వారంలో రెండో రోజు స్టాక్ మార్కెట్ నష్టాలలో ముగిసింది. నేటి ఉదయం లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మాత్రం నష్టాలలో ముగిసాయి. నేడు సెన్సెక్స్ 106.72 పాయింట్లు అంటే 0.13 శాతం నష్టంతో 80,003.13 వద్ద, నిఫ్టీ 32.55 పాయింట్లు అంటే 0.13 శాతం నష్టంతో 24,189.35 వద్ద ముగిసాయి. ఇక నిఫ్టీలో నేటి ట్రేడింగ్‌లో బ్రిటానియా ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, భారత్…
Stock Market After Hindenburg : హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత స్టాక్ మార్కెట్ సోమవారం మొదటిసారి ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ స్వల్ప క్షీణతతో ప్రారంభమైంది.
Stock Market : భారత స్టాక్ మార్కెట్ తొలిసారిగా హాంకాంగ్‌ను వెనక్కి నెట్టింది. భారతీయ ఎక్స్ఛేంజీలలో జాబితా చేయబడిన స్టాక్‌ల సంయుక్త విలువ సోమవారం 4.33 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
Varun Beverages Ltd : పెప్సీకి చెందిన అతిపెద్ద బాటిలర్ కంపెనీ వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ షేర్లు 18 శాతం పెరిగి నిమిషం వ్యవధిలోనే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దీని వల్ల ఒక్క నిమిషంలోనే కంపెనీ రూ.27 వేల కోట్లకు పైగా లాభం పొందింది.
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ వరుసగా ఆరో సెషన్‌లోనూ భారీ పతనాన్ని కొనసాగించింది. ఈరోజు ప్రారంభ ట్రేడింగ్‌లో బిఎస్‌ఇ 30 షేర్ల సెన్సెక్స్ 502.5 పాయింట్లు క్షీణించి 63,546.56 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
Share Market Opening : దేశీయ స్టాక్మార్కెట్లో పతనం బుధవారం కూడా కొనసాగింది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే దేశీయ మార్కెట్లో భారీ పతనం కనిపించింది.
Canada-India Issue: కెనడా- భారత్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత ప్రభావం ఇప్పుడు దేశీయ స్టాక్ మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. కెనడియన్ డబ్బు భారతీయ స్టాక్ మార్కెట్లోని అనేక కంపెనీలలో పెట్టుబడి పెట్టబడింది.