Home
Indian Rupee
Indian Rupee News
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
RBI Announces 4 Measures to Support Rupee: అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి సోమవారం ఒక్కసారిగా దాదాపు రూ.1 మేర బలపడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న నాలుగు కీలక చర్యల నేపథ్యంలో రూపాయికి తక్షణ ఊరట లభించింది. రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్న డాలర్లకు అధిక డిమాండ్, రూపాయి మరింత బలహీనపడుతుందనే అంచనాలతో కంపెనీలు చేస్తున్న కరెన్సీ హెడ్జింగ్ లావాదేవీలను నియంత్రించడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశం. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే… -
Stock Market Crash: 1200 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. భారీ పతనానికి 3 ప్రధాన కారణాలు ఇవే!
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్లలో గురువారం ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి. ఉదయం నుంచే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న మార్కెట్లు, మధ్యాహ్నం 2 గంటల సమయానికి పేకమేడలా కుప్పకూలాయి. విచక్షణారహితంగా సాగిన అమ్మకాల ఒత్తిడికి మదుపరుల పోర్ట్‌ఫోలియోలు రక్తసిక్తమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 1,200 పాయింట్లు (1.65 శాతం) దిగజారి 73,604.25 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 375 పాయింట్లకు పైగా క్షీణించి 23,070.05 స్థాయికి పడిపోయింది. ఈ ఆకస్మిక పతనం ఇన్వెస్టర్లలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. మార్కెట్‌ను… -
BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
BRICS Common Currency: గత కొన్నేళ్లుగా బ్రిక్స్ కరెన్సీ అందుబాటులోకి వస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా భారత్‌లో బ్రిక్స్ సదస్సు జరుగుతుండటంతో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. ఈ అంశంపై తాజాగా భారత ప్రభుత్వం కీలక విషయాన్ని పంచుకుంది. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ఒకే విధమైన ఉమ్మడి కరెన్సీని తెచ్చే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం తమ ముందుకు రాలేదని భారత్ స్పష్టం చేసింది. న్యూఢిల్లీ ఆతిథ్యంలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా విదేశాంగ… -
Rupee: సంక్షోభం సమయంలో ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. భారీగా పుంజుకున్న రూపాయి విలువ
పశ్చిమాసియా యుద్ధం.. సూపర్ ఎల్‌నినోతో దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొడుతున్న తరుణంలో ఆర్బీఐ రూపొందించిన మాస్టర్ ప్రణాళిక మంచి ఫలితాన్ని ఇబ్బంది. గత కొద్దిరోజులుగా రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. -
Stock Market: అమెరికా నుంచి ముంచుకొస్తున్న బిగ్ డేంజర్.. ఈ ఒక్క కారణంతో మళ్లీ షేర్ మార్కెట్ కుప్పకూలుతుందా?
Stock Market: దేశ ఆర్థిక వ్యవస్థకు షేర్ మార్కెట్ కీలకంగా మారిపోయింది. కోట్లాది మంది భారతీయులు నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే గత రెండేళ్లుగా మార్కెట్ ఆశించిన స్థాయిలో రాబడులు ఇవ్వకపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. కొత్త రికార్డు గరిష్ఠాలను అందుకోవడంలోనూ మార్కెట్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా నుంచి మరో కొత్త ముప్పు తెరపైకి వచ్చిందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈసారి సమస్య టారిఫ్‌లు, ఆంక్షలు కాదు. అమెరికాతో పాటు పలు… -
Plastic Currency Trend: ప్రపంచ దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ హవా! కాగితం కరెన్సీకి గుడ్ బై చెప్పిన దేశాలు ఇవే
Plastic Currency Trend: కరెన్సీ అంటే ప్రేమ లేనిది ఎవరికి.. ప్రతి ఒక్కరి జీవితాలను మార్చే శక్తిని సొంతం చేసుకున్న ఈ నోట్ల కట్టలు ఇకపై చరిత్ర పుట్టల్లో భాగం కానున్నాయని తెలుస్తుంది. దీనికి బ్యాంక్ వర్గాలు కూడా అవుననే చెబుతున్నాయి. దేశంలో వేగంగా పెరుగుతున్న నగదు డిమాండ్‌ను తట్టుకోవడంతో పాటు, నకిలీ నోట్ల ముఠాలకు చెక్ పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక విప్లవాత్మక అడుగు వేయడానికి రెడీ అవుతుందని సమాచారం. ఇకపై… -
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ఇరాన్ యుద్ధం.. రూపాయి విలువని మహాపతనం దిశగా నడిపిస్తోంది. చారిత్రక కనిష్ఠాల్లోనూ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఆసియాలోనే అత్యంత పేలవ కరెన్సీగా నిలిచిన రూపాయి.. త్వరలో సెంచరీ మార్కు దాటే అవకాశం ఉంది. స్వతంత్ర భారతంలో రూపాయి ఇప్పటిదాకా ఏకంగా 29 రెట్లు పతనమైంది. రూపాయి విలువ తగ్గడంతో.. దిగుమతులు భారమై.. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలున్నట్టే.. రూపాయి పతనానికి కూడా పలు అంశాలు దోహదపడుతున్నాయి. ఇరాన్ యుద్ధానికి… -
Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
Indian Rupee Hits Record Low: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముడిచమురు ధరలు ఆకాశాన్నంటుతుండటం, విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడంతో (outflows), గురువారం భారత రూపాయి విలువ మునుపెన్నడూ లేనంతగా జీవితకాల కనిష్టానికి పడిపోయింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 0.1% తగ్గి 95.8525 వద్దకు చేరుకుంది. అంతకుముందు సెషన్లో నమోదైన 95.7950 కనిష్ట స్థాయి రికార్డును ఇది అధిగమించింది. -
Indian Rupee: ఒకప్పుడు ఈ ముస్లిం దేశాలకు రూపాయే అధికారిక కరెన్సీ.. తర్వాత ఏం అయిందంటే!
Indian Rupee: భారత దేశ చరిత్రను పరిశీలిస్తే.. దేశ వైభవం ఏంటో నేటి తరానికి అర్థం అవుతుంది. ఒకప్పుడు మన ఇండియన్ రూపాయి.. పలు ముస్లిం దేశాలకు అధికారిక కరెన్సీగా చెలామణి అయ్యేదని మీలో ఎంత మందికి తెలుసు. ఇప్పుడు ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గల్ఫ్, మధ్యప్రాచ్య దేశాలు ఒకప్పుడు బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేవి. ఆ రోజుల్లో ఈ దేశాలను భారతదేశపు ఖజానా రాష్ట్రాలు అని పిలిచేవారు. ఒక విధంగా… -
Rupee vs Dollar: రూపాయి ఢమాల్.. భారత రూపాయి చరిత్రలో తొలిసారి 94 దాటింది!
భారత రూపాయి యుఎస్ డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో బలహీనపడింది. సోమవారం (మార్చి 23) ఉదయం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 93.94 వద్ద రికార్డు తక్కువ స్థాయికి చేరుకుంది. ఇది మునుపటి క్లోజ్‌తో పోలిస్తే 41 పైసలు పడిపోయింది. ఆఫ్‌షోర్ ట్రేడ్‌లో కూడా రూపాయి 94ను దాటింది. పశ్చిమాసియాలో (వెస్ట్ ఆసియా) కొనసాగుతున్న యుద్ధం (ముఖ్యంగా ఇరాన్-అమెరికా సంఘర్షణ) కారణంగా గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. Also Read:Smart TV: టీవీలపై క్రేజీ…
తాజావార్తలు
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!