Arattai App: స్వదేశీ పరిజ్ఞానంతో చెన్నైకి చెందిన జోహో కార్పొరేషన్ రూపొందిన మెసేజింగ్ యాప్ ‘అరట్టై’ ప్రస్తుతం దేశంలో ట్రెండవుతోంది. ఇంతకు ఈ యాప్ దేనికి పోటీగా వచ్చిందో తెలుసా.. సాక్ష్యాత్తు వాట్సప్‌కు. ఇక్కడ ఒక ప్రముఖ విషయం ఏంటో తెలుసా.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తాజాగా ఈ యాప్‌ను ప్రోత్సహిస్తూ ప్రజలు వాడాలని పిలుపునిచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ యాప్ వార్తల్లోకెక్కింది. మరొక విశేషం ఏంటంటే.. ప్రస్తుతం ఈ యాప్ యాపిల్ యాప్…