తెలుగు ఇండియన్ ఐడల్ చివరి దశకు చేరింది. 15 వారాల పాటు సాగిన ఈ సంగీత ప్రయాణం చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 17న తెలుగు ఇండియన్ ఐడల్ తొలి విజేత ఎవరో తెలియనుంది. ఫైనలిస్ట్ లుగా నిలిచిన ఐదుగురిలో విజేత ఎవరన్నది మెగాస్టార్ చిరంజీవి ప్రకటించనున్నారు. ఈ ఫైనల్ ఎపిసోడ్ చిత్రీకరణలో పాల్గొని గాయనీ గాయకులను ఉ
తెలుగు ఇండియన్ ఐడిల్ 24వ ఎపిసోడ్ ను లెజెండరీ లిరిసిస్ట్స్ వేటూరి, సీతారామశాస్త్రి పాటలతో నిర్వహించారు. మరో ఐదు రోజుల్లో (మే 20) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి జయంతోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఆహా ఆయనకు ఇచ్చిన ఘన నివాళిగా దీన్ని భావించొచ్చు. ఈ ఎపిసోడ్ లో సీతారామశాస్త్రి ప్రియ శిష్యుడు రామజోగయ్య శ
తెలుగు ఇండియన్ ఐడిల్ 20 ఎపిసోడ్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ వారాంతంలో మదర్స్ డే ను పురస్కరించుకుని మెలోడీ బ్రహ్మ మణిశర్మను అతిథిగా ఆహ్వానించి, ఫ్యామిలీ స్పెషల్ ను ప్లాన్ చేశారు నిర్వాహకులు. తెలుగు ఇండియన్ ఐడిల్ జడ్జీల్లో ఒకరైన నిత్యా మీనన్ తనదైన శైలిలో మణిశర్మను ఈ ప్రోగ్రామ్ కు ఆహ్వానించగా,
బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర బంపర్ ఆఫర్ అందుకున్నాడు. ఈ బిగ్ బాస్ సీజన్ 5 లో విన్నర్ గా శ్రీరామచంద్ర నిలుస్తాడని అందరు అనుకున్నారు. కానీ, అనూహ్యంగా సన్నీ విజేతగా, షన్ను రన్నర్ గా నిలవగా మూడో స్థానాన్ని శ్రీరామ్ అందుకున్నాడు. ఇక బయటికి వచ్చాక శ్రీరామ్ ‘ఆహా’ నుంచి మంచి ఆఫర్ ని అందుకున్నాడు. త్వరలో �
ప్రస్తుతం బుల్లితెరపై నడుస్తోన్న రియాల్టీ షోస్ లో ‘ఇండియన్ ఐడల్ 12’దే అగ్రస్థానం! వివాదాలు ఎన్ని రాజుకుంటున్నాయో అంతగా టీఆర్పీలు కూడా పోగవుతున్నాయి. ఎన్నో వారాలుగా కొనసాగుతోన్న మ్యూజిక్ కాంపిటీషన్ అంతకంతకూ ఆసక్తి పెంచుతోంది తప్ప తగ్గటం లేదు. అయితే, ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఎట్టకేలకు ముగింపుకొచ్చి�