Tollywood Visual Effects: టాలీవుడ్ సినిమాల లెవెల్ రోజురోజుకి తారాస్థాయికి చేరుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇందులో భాగంగా.. సినిమా మేకింగ్ లో కొత్త టెక్నాలజీస్ ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా మూవీలలో ‘గ్రాఫిక్స్’ ప్రేక్షకుల కోసం భారీ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో సమస్యలూ కూడా లేకపోలేదు. అందుకే మేకర్స్ ఈ సిచ్యువేషన్‌ను ఎదుర్కోవడానికి కొత్త మార్గాలను వెతుకుతున్నారు. ఈ మధ్య సినిమాలను గమనిస్తే..…