విశ్వ నటుడు కమల్ హాసన్ మరియు తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2. దాదాపు 26 ఏళ్ల కిందట కమల్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే..ఇప్పుడు భారతీయుడు సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతుంది ఇండియన్ 2 మూవీ.ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి…
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా హిందీ లో కూడా నటిగా ఎంతో మంచి గుర్తింపు సాధించింది ఈ భామ. అయితే కాజల్ అగర్వాల్ కొన్నాళ్ళ పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.తనకి పెళ్లి జరిగి బిడ్డ కూడా జన్మించడంతో కాజల్ సినిమాల నుండి కొంత బ్రేక్ తీసుకున్నారు.తన కుమారుడు కాస్త పెద్ద కావడంతో తిరిగి ఈమె…
కాజల్ అగర్వాల్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా ఈ భామ తన నటనతో బాగా ఆకట్టుకుంది. ఆ తరువాత కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ సినిమాలో నటించింది. ఆ సినిమాలో తన క్యూట్ లుక్స్ కి అందరూ ఫిదా అయ్యారు.ఆ తరువాత మగధీర చిత్రంలో కాజల్ చేసిన మిత్రవింద పాత్ర ఎంతగానో ఫేమస్ అయింది. మగధీర ఇండస్ట్రీ హిట్ కొట్టగా కాజల్ కి వరుస స్టార్ హీరోల…
అందం అభినయంతో మంచి పేరు సంపాదించుకుంది కాజల్ అగర్వాల్.గత రెండు సంవత్సరాలుగా ఆమె ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కాజల్ తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో చాలా బిజీ గా ఉన్నారు.ప్రస్తుతం ఈమె ఇండియన్ 2 అలాగే భగవంత్ కేసరి, సత్యభామ వంటి సినిమాలకు కమిట్ అయ్యి ప్రస్తుతం వరుస సినిమాల లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా…
‘ఇండియన్ 2’.. ఈ సినిమా భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది.. అప్పట్లో శంకర్ మరియు కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చాలా కాలం తర్వాత ఈ సినిమా కు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.కానీ ఈ సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది.కమల్ హాసన్ చొరవతో శంకర్ ఈ సినిమాను మళ్ళీ సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. కమల్ హాసన్…
లోకనాయకుడు కమల్ హాసన్ దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ‘విక్రమ్’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఆ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు కమలహాసన్.విక్రమ్ సినిమా ప్లాప్ లతో సతమతమవుతున్న ఆయన కెరీర్ కు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది..విక్రమ్ సినిమాను ఆయనే నిర్మించడం జరిగింది. సినిమా భారీ గా సక్సెస్ కావడంతో కమలహాసన్ కు భారీగా లాభాలు వచ్చాయి.దీంతో కమల్ హాసన్ వివాదాలతో ఆగిపోయిన ఇండియన్ 2 సినిమాను తిరిగి మళ్ళీ రీ…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ అదిరిపోయే లుక్స్ లో నెట్టింట రచ్చ చేస్తోంది..కిల్లింగ్ పోజులతో రెచ్చగొడుతుంది.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకుంటుంది.వరుసగా అదిరిపోయే అవుట్ ఫిట్స్ తో ఫొటోషూట్లు చేస్తూ రెచ్చగొడుతుంది.. తాజాగా రకుల్ ట్రెడిషన్ వేర్ లో దర్శనమిచ్చింది. ట్రెడిషనల్ వేర్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతంచేసుకుంది.మరోవైపు తన గ్లామర్ తో మైమరిపిస్తుంది. టాప్ ను పక్కకు జరిపి మరీ గ్లామర్…
డింపుల్ హయతి… ఆమె తెలుగు లో గద్దల కొండ గణేష్ చిత్రం లో చేసిన ఐటెం సాంగ్ తో మంచి గుర్తింపు పొందింది.. ఇప్పుడు డింపుల్ హయతి కి బంపర్ ఆఫర్ వచ్చింది.స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేయబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతుంది.డింపుల్ హయతి ఈ మధ్య కాలంలో తెలుగు లో బాగానే పాపులర్ అయింది.. ఈ తెలుగు బ్యూటీ అందాల ఆరబోత విషయంలో ఏ…
డైరెక్టర్ శంకర్ తో ‘ఇండియన్ 2’ నిర్మాతల గొడవ కోర్టుదాకా వెళ్లింది. తాజాగా రిటైర్డ్ జడ్జిని రంగంలోకి దింపింది మద్రాస్ హైకోర్ట్. విశ్రాంత న్యాయమూర్తి ఆర్. పానుమతి ఇకపై లైకా ప్రొడక్షన్స్ కి, శంకర్ కి మధ్య మీడియేటర్ గా వ్యవహరిస్తారు. ఆయన సయోధ్య ప్రయత్నాల తరువాత మద్రాస్ కోర్ట్ తీర్పు వెలువరించనుంది. రిటైర్డ్ జడ్జ్ ఇవ్వబోయే నివేదికే ఇప్పుడు కీలకం కానుంది. న్యాయమూర్తి చూపే పరిష్కారానికి ఇరు పక్షాలు ఒప్పుకుంటే ‘ఇండియన్ 2’ త్వరలోనే పునః…
స్టార్ దర్శకుడు శంకర్ సినిమాల్లో ఇంతవరకు చూడని ఎన్నో వివాదాలు ‘ఇండియన్ 2’ చిత్రాన్ని చుట్టుముడుతున్నాయి. రెండున్నర దశాబ్దాల క్రితం వచ్చిన సంచలన చిత్రం ‘ఇండియన్’ కు ఇప్పుడు దర్శకుడు శంకర్ సీక్వెల్ రూపొందిస్తున్న సంగతి విదితమే. కమలహాసన్, కాజల్ జంటగా ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్టుతో నిర్మిస్తోంది. ఇప్పటికే కొంత చిత్రీకరణ కూడా జరిగింది. ఆ తరువాత వరుస వివాదాలతో ఈ సినిమా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణను…