Indian 2 Censor Talk: శంకర్ దర్శకత్వంలో కొన్ని ఏళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. ఇక ఆ సినిమాకి సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమా తెరకెక్కుతోంది. చాలా కాలం క్రితమే మొదలైన ఈ సినిమా అనేక అవాంతరాలను ఎదుర్కొని ఇప్పుడు ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక…