Indian 2 Censor: ఇండియన్ 2 కూడా 3 గంటలు.. సెన్సార్ టాక్ ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian 2 Censor Talk: శంకర్ దర్శకత్వంలో కొన్ని ఏళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. ఇక ఆ సినిమాకి సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమా తెరకెక్కుతోంది. చాలా కాలం క్రితమే మొదలైన ఈ సినిమా అనేక అవాంతరాలను ఎదుర్కొని ఇప్పుడు ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని ఏక కాలంలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటివరకు పెద్దగా తెలుగులో ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయలేదు కానీ ఏడవ తేదీన కమల్ హాసన్ తో ఒక ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు.
Samantha: సమంత నిరక్షరాస్యురాలు.. డాక్టర్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన తమిళ వర్షన్ సెన్సార్ పూర్తయింది. మొత్తం 180 నిమిషాల 4 సెకండ్ల నిడివి ఉన్నట్టుగా సెన్సార్ సర్టిఫికెట్ ద్వారా వెల్లడైంది. ఇక ఈ సినిమాకి సంబంధించి దాదాపుగా 5 మోడిఫికేషన్లు సెన్సార్ టీం సూచించినట్లుగా తెలుస్తోంది. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరించే టైటిల్స్ చాలా చిన్నగా ఉండడంతో వాటిని పెంచాల్సిందిగా సూచించారు. అలాగే బ్రైబ్ మార్కెట్ అనే పదాన్ని మార్చాల్సిందిగా సూచించారు. అలాగే ఒకచోట క్లీవేజ్ షో ఉండగా ఆ విజువల్స్ మార్చాల్సిందిగా సూచించారు. అలాగే కొన్ని బూతు పదాలను మార్చాల్సిందిగా కూడా సూచనలు చేశారు. అలాగే వేరే సినిమాలో ఉన్న కొంత కంటెంట్ వాడుకోవడంతో దానికి సంబంధించిన ఎన్వోసీ సర్టిఫికెట్ సమర్పించాలని ఈ సందర్భంగా సూచించారు.
తాజావార్తలు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
-
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!