Budget Cars in India 2023: ఈ రోజుల్లో కారు కొనడం చాలా మందికి ఓ కల. తక్కువ సంపాదించే వారు కూడా ఈఎంఐ చెల్లించి కారును కొనుగోలు చేస్తారు. ఒకేసారి మొత్తం చెల్లింపు చేయడానికి బదులుగా.. ఫైనాన్స్ చేస్తారు. అప్పుడు కాస్త ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. మీరు కూడా కారు కొనడానికి సిద్ధంగా ఉన్నట్లయితే.. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే మంచి కార్లు ఉన్నాయి. ఈఎంఐ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. బెస్ట్…
ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గ్యాంగ్ సోమవారం ఢిల్లీలో చర్చలు జరిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 24 నుంచి ఈజిప్టు పర్యటనకు వెళ్లనున్నారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్-సిసి ఆహ్వానం మేరకు మోడీ రెండు రోజుల పర్యటన జూన్ 24న ప్రారంభం కానుంది.
గాంధీ శాంతి పురస్కారాన్ని తమకు ప్రకటించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్ల్లు గీతా ప్రెస్ సోమవారం తెలిపింది. అయితే ఏ విధమైన విరాళాలు స్వీకరించడం తమ సాంప్రదాయం కానందున అవార్డు కింద ప్రకటించిన రూ. 1 కోటి నగదును తాము స్వీకరించబోమని గీతా ప్రెస్ ప్రకటించింది.
Hardeep Singh Nijjar: ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గత కొంతకాలంగా కోరుతున్న ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. కెనడాలో బ్రిటీష్ కొలంబియా ప్రావిన్సుల్లో పంజాబీలు ఎక్కువగా ఉండే సర్రే ప్రాంతంలో గురునానక్ సిక్కు గురుద్వారా వద్ద కాల్చి చంపబడ్డాడు.
Umpire Nitin Menon Makes Sensational Comments on India Star Players: టీమిండియా స్టార్ ఆటగాళ్లపై భారత అంపైర్ నితిన్ మీనన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ ఆటగాళ్లు అంపైరింగ్ నిర్ణయాలు తమకు అనుకూలంగా వచ్చేలా ఒత్తిడి తీసుకొస్తారన్నాడు. 50-50 నిర్ణయాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు భారత స్టార్స్ ప్రయత్నిస్తారని పేర్కొన్నాడు. తన దృష్టి ఎప్పుడూ అంపైరింగ్ మీదే ఉంటుందని ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ నితిన్ మీనన్ చెప్పుకొచ్చాడు. భారత్ నుంచి ఐసీసీ ప్యానల్కు…
Motorola Razr 40 and Motorola Razr 40 Ultra Launch, Price 2023: అమెరికాకు చెందిన ‘మోటోరోలా’ ఇటీవల చైనా మార్కెట్లో మోటోరోలా రేజర్ 40 మరియు మోటోరోలా రేజర్ 40 ఆల్ట్రాలను విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్లను చైనాలో ప్రారంభించగా.. భారతీయ మొబైల్ ప్రియులు కూడా వాటి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణ కూడా త్వరలోనే ముగియనుంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లను భారతదేశంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. మోటోరోలా రేజర్ 40…
గత కొన్ని వారాలుగా వారం వారం బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ఈ వారంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. బంగారం ధరలు ఇప్పుడు 10 గ్రాములకు రూ.60,000 దిగువకు పడిపోయాయి.
ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరిస్తున్నారు, కానీ ఇతర వాహనాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ విక్రయాలను కలిగి ఉంది. ఈ సమయంలో ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేస్తున్న చాలా మంది వ్యక్తులు మొదటిసారిగా కొనుగోలు చేస్తున్నారు, కాబట్టి ఈవీ కొనుగోలు చేసేటప్పుడు ఏమి తనిఖీ చేయాలో వారికి తెలియదు.