Home
India
India News
-
India External Debt 2026: 762.8 బిలియన్ డాలర్లకు పెరిగిన భారత విదేశీ రుణం..
భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పలు కీలక అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. విదేశీ రుణం పెరగడం, పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి నమోదు కావడం, మెట్రో నగరాల్లో గృహ విక్రయాలు తగ్గడం, బజాజ్ ఆటో షేర్ బైబ్యాక్ ప్రారంభం, కొత్త ఐపీఓలకు పెట్టుబడిదారుల నుంచి స్పందన వంటి పరిణామాలు మార్కెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 762.8 బిలియన్ డాలర్లకు చేరిన భారత విదేశీ రుణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2026… -
Pakistan Minister: “చేతులు నరికేస్తాం”.. సింధు జలాల విషయంలో భారత్‌కు పాక్ మంత్రి వార్నింగ్!
Pakistan Minister: సింధు జలాల ఒప్పందం (ఇండస్ వాటర్ ట్రీటీ) విషయంలో పాకిస్థాన్ మరోసారి తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ, ఊసరవెల్లిలా రంగులు మారుస్తోంది. భారత్‌తో నడుస్తున్న వివాదం మధ్య ఇస్లామాబాద్ సరికొత్త సవాల్ విసిరింది. సింధు జలాల ఒప్పందం ప్రకారం పాకిస్థాన్‌కు దక్కాల్సిన వాటాపై కన్నేసే వారి చేతులను నరికేస్తాం అంటూ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మలిక్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాల నాటి ఈ జలాల… -
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ తొలగింపు.?
Harmanpreet Kaur: మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ వరుసగా రెండోసారి గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంపై ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. అయితే దీనిపై భారత జట్టు ప్రధాన కోచ్ అమోల్ ముజుమ్దార్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి పాలైన భారత్ సెమీఫైనల్ అవకాశాలను కోల్పోయింది. దీంతో గ్రూప్-A నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్ కు చేరుకున్నాయి. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో… -
Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ.. ప్రధాని మోడీకి ప్రత్యేక సందేశం పంపారు. ఇటీవల ఈద్ అల్-అదా సందర్భంగా ప్రధాని మోడీ పంపిన శుభాకాంక్షలకు ప్రతిస్పందిస్తూ.. భారత్-ఇరాన్ మధ్య చారిత్రక స్నేహబంధం మరింత బలపడుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
Modi-Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్.. ఎవరెళ్తున్నారంటే..!
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్, దివంగత నేత అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోడీ గైర్హాజరవుతున్నారు. అంత్యక్రియల సమయంలో ముందస్తు విదేశీ పర్యటనలు ఉండడంతో మోడీ వెళ్లడం లేదు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలతో బిజీ షెడ్యూల్ ఉండటంతో మోడీ గైర్హాజరు కానున్నారు. -
IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్‌కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
IND vs IRE: ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన భారత జట్టు నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది.. ఈరోజు (జూన్ 28) బెల్ఫాస్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ వేదికగా జరగనున్న రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఐర్లాండ్… -
PM Modi: సీషెల్స్‌లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
ప్రధాని మోడీ సీషెల్స్‌లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం శనివారం సీషెల్స్ వెళ్లారు. ద్వీప దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. అనంతరం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అంతకముందు ఎయిర్‌పోర్టులో మోడీకి ఘనస్వాగతం పలికారు. -
BMW X6 Facelift: భారత్‌లో BMW X6 ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. 530HP పవర్, జస్ట్ 4.3 సెకన్స్ లో 100kmph స్పీడ్
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW ఇండియా తన ప్రీమియం కూపే-SUV BMW X6 ఫేస్‌లిఫ్ట్ ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ లగ్జరీ SUV M60i xDrive వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉండగా, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.78 కోట్లుగా నిర్ణయించింది. పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి (CBU) రూపంలో ఈ మోడల్‌ను భారత మార్కెట్లో విక్రయిస్తున్నారు. BMW X6లో 4.4 లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్ ను అందించారు.… -
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
Donald Trump: భారత్, అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక, వాణిజ్య బంధాలు సరికొత్త స్వర్ణయుగంలోకి అడుగుపెట్టబోతున్నాయి. రాబోయే ఏడాది (2027) ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో పర్యటించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఓ కీలక ప్రకటనలో వెల్లడించారు. ఈ చారిత్రాత్మక వీవీఐపీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు, ఇరు దేశాల మధ్య ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ప్రతిష్టాత్మక వాణిజ్య ఒప్పందాన్ని (ట్రేడ్ డీల్) వీలైనంత త్వరగా ఖరారు… -
Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా ఘనత..
Abhishek Sharma: ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన మెరుపు బ్యాటింగ్‌తో సరికొత్త అంతర్జాతీయ రికార్డును లిఖించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 20 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో ఐదు హాఫ్ సెంచరీలు (50) సాధించిన ప్రపంచంలోని మొట్టమొదటి పూర్తిస్థాయి సభ్యదేశ (Full Member nation) బ్యాటర్‌గా అభిషేక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే అతడు తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకుని…
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!