Home
India
India News
-
GST Collection June 2026: జూన్‌లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా కొనసాగుతున్న సంకేతాలు మరోసారి కనిపించాయి. జూన్ 2026లో వస్తువులు, సేవల పన్ను (GST) వసూళ్లు గత ఏడాదితో పోలిస్తే 13.9 శాతం పెరిగి సుమారు రూ.1.95 లక్షల కోట్లకు చేరాయి. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, దేశీయ లావాదేవీల నుంచి వచ్చిన స్థూల జీఎస్టీ వసూళ్లు 6.5 శాతం పెరిగి సుమారు రూ.1.35 లక్షల కోట్లకు చేరాయి. మరోవైపు,… -
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
పశ్చిమాసియా యుద్ధం దగ్గర నుంచి దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఒక్కొక్క రోజు ఒకలాగా మార్కెట్ ట్రేడ్ అయింది. ఒకసారి భారీగా నష్టం జరిగితే.. ఇంకోసారి లాభాల్లోకి వెళ్లింది. ఇలా ఇన్వెస్టర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
UK Roads Melt at 40°C: 40°Cకే UK రోడ్లు కరుగుతుంటే.. 45°C దాటినా తట్టుకుంటున్న భారతీయ రోడ్లు.. ఆసక్తికరమైన కారణాలు
యూరప్‌లో కొనసాగుతున్న తీవ్ర వడగాలుల కారణంగా యునైటెడ్ కింగ్డమ్ (UK)లో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు మెత్తబడి దెబ్బతింటున్నాయి. మరోవైపు, భారతదేశంలో వేసవిలో ఉష్ణోగ్రతలు 45°C దాటినా చాలా రహదారులు సాధారణంగానే ఉంటాయి. దీంతో “UK రోడ్లు 40°Cకే ఎందుకు కరుగుతాయి? భారతీయ రోడ్లు ఎలా వేడిని తట్టుకుంటాయి?” అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. దీనికి కారణం రోడ్ల నాణ్యత కాదు.. ఆయా దేశాల వాతావరణానికి అనుగుణంగా ఉపయోగించే నిర్మాణ పదార్థాలు, ఇంజనీరింగ్ విధానాలే. UKలో రోడ్లు… -
Gold & Silver Prices Today: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన గోల్డ్ ధరలు..
బంగారం, సిల్వర్ ధరలు కలా? నిజమా? అనే ఆశ్చర్యానికి గురిచేస్తూ తగ్గుముఖం పడుతున్నాయి. వేలకు వేలు తగ్గుతూ కొనుగోలుదారుల్లో జోష్ పెంచుతున్నాయి. నేడు మరోసారి గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పతనమయ్యాయి. నేడు తులం బంగారం ధర రూ. 1260 తగ్గింది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ.5000 పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ.14,078, 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.12,905, 18 క్యారెట్ల బంగారం (75%… -
Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
Monsoon 2026: శతాబ్ద కాలంలోనే అత్యంత పొడి వాతావరణం నమోదైన జూన్ నెల తర్వాత, ఎట్టకేలకూ భారత్ నైరుతి రుతుపవనాలు పుంజుకుంటున్నాయి. బలమైన పునరాగమనం (రివైవల్) దిశగా ఇవి అడుగులు వేస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. రాబోయే 15 రోజులు దేశానికి అత్యంత కీలకమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కాలంలో ఏర్పడే పలు వాతావరణ వ్యవస్థల కారణంగా దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఉత్తర భారతదేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుతుపవనాల రాకకూ… -
Vaibhav Sooryavanshi: నెట్స్‌లో బుడ్డోడి విశ్వరూపం.. వండర్ కిడ్‌ను చూసి వణుకుతున్న ఇంగ్లాండ్ జట్టు!
Vaibhav Sooryavanshi: భారత టీ20 జట్టులోకి దూసుకొచ్చిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డకూ పాకింది. బుధవారం నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అందరి కళ్లూ ఈ కుర్రాడిపైనే ఉన్నాయి. తొలి మ్యాచ్‌లోనే వైభవ్ అంతర్జాతీయ అరంగేట్రం (డెబ్యూ) చేస్తాడా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో వైభవ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెట్స్‌లో సొంత… -
Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
ఎల్‌నినో ప్రభావమో.. లేదంటే ఇంకేంటో తెలియదు గానీ.. జూన్ నెల వర్షాలు లేకుండానే ముగిసిపోయింది. దేశంలో ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించి చాలా రోజులైనా.. ఏ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురవలేదు. ఆశ్చర్యం ఏంటంటే చాలా రాష్ట్రాలకు ఇంకా రుతుపవనాలు కూడా ప్రవేశించలేదు. -
PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పాలనలో సంస్కరణలు, విధానాల అమలు వేగవంతం చేయడం, ప్రజలకు ప్రభుత్వ సేవల అందుబాటు మెరుగుపరచడం, అలాగే ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనకు సంబంధించిన కార్యాచరణను ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. -
Supreme Court: E20 పెట్రోల్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
Supreme Court: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ (E20) ప్రక్రియపై సుప్రీంకోర్టులో మంగళవారం కీలక విచారణ జరిగింది. ఈ పథకం ఇంకా ఒక ప్రయోగ దశలోనే ఉందని, దీని అసలు ఫలితాలు వచ్చే ఏడాది నాటికి మరింత స్పష్టంగా తెలుస్తాయని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల పాత వాహనాలు పాడవుతాయని, మైలేజ్ తగ్గుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, E20 ఇంధనం… -
Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
Monsoon 2026: కొన్ని వారాలుగా మందగించిన రుతుపవనాల గమనం, పెరుగుతున్న వర్షపాత లోటు తర్వాత.. భారతదేశ నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఎట్టకేలకు పుంజుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఈ వారంలో బంగాళాఖాతంతో పాటు మధ్య భారతదేశంపై ఏర్పడబోయే రెండు ప్రధాన వాతావరణ వ్యవస్థలను వాతావరణ శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు. ఇవి దేశంలోని అనేక ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురవడానికి మరియు ఉత్తర భారతదేశంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రుతుపవనాల స్థిరత్వానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించబోతున్నాయి. జూన్ చివరి వారానికి…
తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!