Asia Cup Final Stats Scare India: ఆసియా కప్ 2023 టైటిల్ పోరుకు అంతా సిద్ధమైంది. ఫైనల్‌లో శ్రీలంకను ఢీకొట్టేందుకు భారత్ సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కొలంబోలోని ఆర్.ప్రేమదాస మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఆసియా కప్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ నెగ్గిన భారత్, శ్రీలంకలు టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఆసియా కప్ టోర్నీలో ప్రదర్శనను బట్టి చూస్తే.. రోహిత్ సేనే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్. కాకపోతే శ్రీలంకను ఏమాత్రం…
IND vs SL Asia Cup 2023 Final : ఆసియా కప్ 2023 తుది సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. నేటి మధ్యాహ్నం 3 గంటలకు కొలంబోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ మొదలవుతుంది. బంగ్లాదేశ్‌తో చివరి ‘సూపర్-4’ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిపోయిన భారత్.. ఫైనల్‌ను మాత్రం తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. ఆసియా కప్ ఫైనల్ గెలిచి వచ్చే నెలలో ఆరంభం అయ్యే…
Sri Lanka Spinner Maheesh Theekshana to undergo scan ahead of Asia Cup Final: ఉత్కంఠ పోరులో పాక్‌పై అనూహ్య విజయంతో శ్రీలంక మరోసారి ఆసియా కప్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. గెలుపు ఆనందంలో ఉన్న శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. పాక్‌తో మ్యాచులో గాయపడిన స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఆసియా కప్ ఫైనల్ ఆడే అవకాశాలు తక్కువే అని తెలుస్తోంది. తొడ కండరాలు పట్టేయడంతో.. అతడు నొప్పితో…
Sri Lanka qualified 12th Asia Cup Final: ఆసియా కప్ అంటేనే శ్రీలంక క్రికెట్ జట్టు రెచ్చిపోతుంది. ఎక్కడా లేని ఉత్సాహంతో బరిలోకి భారత్, పాకిస్తాన్ లాంటి పటిష్ట జట్లను కూడా ఓడిస్తుంది. పిచ్ ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా తమకు అనుకూలంగా మార్చుకుంటూ దూసుకుపోతుంది. ఇందుకు నిదర్శనమే గురువారం పాక్‌తో జరిగిన మ్యాచ్. వర్షం వెంటాడినా, భారీ లక్ష్యం ముందున్నా, భీకర పేసర్లు ప్రత్యర్థి జట్టులో ఉన్నా.. చివరి బంతి వరకూ పోరాడి…
Fans Fights in India vs Sri Lanka Asia Cup 2023 Clash: ఆసియా కప్ 2023 సూపర్-4 స్టేజ్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 41 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. మంగళవారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో క్రికెట్ ఫ్యాన్స్ గొడవ పడ్డారు. మ్యాచ్ ముగిసిన వెంటనే గ్యాలరీలో ఉన్న కొందరు ఫ్యాన్స్.. ఒకరిపై ఒకరు చేయిసుకున్నారు. శ్రీలంక జెర్సీలో ఉన్న ఓ వ్యక్తి.. పక్కనే ఉన్న…
Rohit Sharma Eye on Virat Kohli’s Recod in IND vs SL Match: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. మరో 22 పరుగులు చేస్తే.. వన్డేల్లో పది వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో రోహిత్ ఈ రికార్డును నెలకొల్పే అవకాశం ఉంది. ఆసియా కప్ 2023లో దాయాది పాకిస్తాన్‌పై హిట్‌మ్యాన్ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అదే ఫామ్ లంకపై…
India Playing 11 against Sri Lanka: ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్తాన్‌పై ఘన విజయం సాదించిన భారత్.. 24 గంటలు కూడా గడవక ముందే మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈరోజు మధ్యాహ్నం శ్రీలంక, భారత్ మధ్య సూపర్-4 మ్యాచ్ జరగనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఈ మ్యాచ్‌కు రెడీ అయింది. అయితే భారత జట్టులోని ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనుందని సమాచారం. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు ఎలా ఉంటుందో ఓసారి…