Why Mohammed Siraj Bowls Only 7 Overs In Asia Cup 2023 Final vs Sri Lanka: కొలంబోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ 2023 ఫైనల్‌లో భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ చెలరేగిన విషయం తెలిసిందే. ఒకే ఓవర్లో 4 వికెట్స్ పడగొట్టడంతో పాటు మొత్తంగా ఆరు (6/21) వికెట్స్ తీయడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్ అయింది. ఔట్, స్వింగ్, బౌన్స్ వేసి…
Rohit Sharma Heap Praise on Mohammad Siraj after Asia Cup 2023 Final: ఏళ్లు గడిచినా ఆసియా కప్ 2023 ఫైనల్ విజయంను మరిచిపోలేమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఈ విజయం క్రెడిట్ మొత్తం మొహ్మద్ సిరాజ్‌దే అని ప్రశంసించాడు. గాలిలో బంతి మూవ్ చేసే పేసర్లు చాలా అరుదని, సిరాజ్‌కు ఆ సామర్థ్యం ఉందని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఆసియా కప్ 2023లో భాగంగా ఆదివారం కొలొంబోలో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో…
Asia Cup Complete List of Award Winners Prize Money: శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్ 2023ను భారత్ సొంతం చేసుకుంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఎనిమిదోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ (6/21) చెలరేగడంతో శ్రీలంక 50 పరుగులకే ఆలౌట్ అయింది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని…
Mohammad Siraj Historical Over in ODI Cricket: క్రికెట్ ఆటలో కొన్ని రికార్డులు చాలా అరుదుగా నమోదు అవుతుంటాయి. బ్యాటర్ ట్రిపిల్ సెంచరీ చేయడం లేదా డబుల్ సెంచరీ చేయడం.. బౌలర్ 5 వికెట్స్ తీయడం లాంటివి అరుదుగా నమోదవుతుంటాయి. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీయడం కూడా అలాంటిదే. హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే ఓవర్‌ను ఆసియా కప్…
IND vs SL Final: ఆసియా కప్ 2023 ఫైనల్‌లో టీమ్ ఇండియా శ్రీలంకను చిత్తుగా ఓడించింది. నిజం చెప్పాలంటే మ్యాచులో మన ఆటగాళ్లు అద్భుతం చేశారు. శ్రీలంక జట్టును ఏ టైంలో కోలుకోనివ్వకుండా చావు దెబ్బ కొట్టారు.
India vs Sri Lanka Asia Cup 2023 Live Score Updates: ఆసియా కప్ 2023 ఫైనల్ పోరు ప్రారంభమైంది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస మైదానంలో భారత్, శ్రీలంక జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ శనక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఒక మార్పుతో లంక బరిలోకి దిగింది. మరోవైపు భారత్ కూడా ఓ మార్పుతో ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. అయితే.. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది.
Rohit Sharma On Verge Of Sachin Tendulkar’s Asia Cup Record: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఆసియా కప్ వన్డే టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచే అవకాశం రోహిత్ ముందుంది. భారత్, శ్రీలంక మధ్య ఈ రోజు జరిగే ఆసియా కప్ 2023 ఫైనల్‌లో రోహిత్ 33 పరుగులు చేస్తే.. ఈ రికార్డు హిట్‌మ్యాన్ ఖాతాలో చేరుతుంది. దాంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట…
Rohit Sharma’s Conversation With Shubman Gill Ahead of Asia Cup Final: ఆసియా కప్ 2023 టైటిల్ కోసం శ్రీలంకతో తలపడేందుకు భారత్ సిద్ధమవుతోంది. సూపర్-4లో బంగ్లాదేశ్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడినప్పటికీ.. ఫైనల్‌లో రోహిత్ సేన ఫేవరేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే శ్రీలంకను కూడా తక్కువగా అంచనా వేయకూడదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తున్న లంకను తక్కువ అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. ఫైనల్ పోరుకు ముందు సోషల్…
Great News for Cricket Fans ahead of Asia Cup Final: ఆసియా కప్ 2023 ఫైనల్‌కు సమయం ఆసన్నమవుతోంది. మాజీ ఛాంపియన్స్ భారత్, శ్రీలంక మధ్య నేడు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కొలంబోలోని ఆర్ ప్రేమదాస మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. టైటిల్ లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను ఓడించిన భారత్ ఫైనల్‌కు దూసుకొస్తే.. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ను ఓడించిన శ్రీలంక…
IND Playing 11 vs SL for Asia Cup Final 2023: ఆసియా కప్ 2023 చివరి అంకానికి చేరుకుంది. సూపర్-4లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన భారత్, శ్రీలంక జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు టైటిల్ పోరు ఆరంభం కానుంది. ఆసియా కప్ టోర్నీ చరిత్రలో అత్యధికంగా 9వ సారి టైటిల్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక జట్లు తలపడనుండడం విశేషం. ప్రపంచకప్ 2023 ముందు…