Home
India Vs Sri Lanka
India Vs Sri Lanka News
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
IND Playing 11 vs SL 1st Test in Galle: భారత్, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఆగస్టు 15న గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పరంగా ఇరు జట్లకూ ఎంతో కీలకం. దీంతో టీమిండియా విజయం సాధించాలని చూస్తోంది. గాలేలో పటిష్ట జట్టుతో బరిలోకి దిగనుంది. గాయాల కారణంగా టీమిండియా తుది జట్టులో మార్పులు… -
IND vs SL 1st Test: తొలి టెస్టుకు శ్రీలంక జట్టు ప్రకటన.. ఊహించని ఆటగాళ్లకు చోటు.. టీమిండియాకు చుక్కలే!
Sri Lanka squad for 1st Test: భారత్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) తొలి టెస్టు కోసం జట్టును ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు శ్రీలంక బలమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. అయితే కొందరు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. తొలి టెస్టులో శ్రీలంక జట్టుకు ధనంజయ డి సిల్వా నాయకత్వం వహించనున్నాడు. లంక బోర్డు… -
Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
Ajinkya Rahane-IND vs SL: భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 15 (శనివారం) నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ సమరానికి తెరలేవనుంది. గాల్ వేదికగా ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో యంగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న టీమిండియా, పర్యటనను విజయంతో ఘనంగా ప్రారంభించాలని పట్టుదలతో ఉంది. ఆగస్టు 15 నుంచి 27 వరకు సాగే ఈ సిరీస్ క్రికెట్ ప్రేమికులకు మంచి వినోదాన్ని పంచనుంది. ఈ టెస్ట్ సిరీస్‌లో ఒక ప్రత్యేక… -
India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
India vs Sri Lanka Test Series: టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత భారత క్రికెట్ జట్టు ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27పై దృష్టి సారించింది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో టీమిండియా ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. WTC పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ఈ సిరీస్ భారత్‌కు ఎంతో కీలకం. గత WTC సైకిల్లో ఫైనల్‌కు చేరుకోలేకపోయిన టీమిండియా.. ప్రస్తుతం మిగిలి ఉన్న… -
IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
Washington Sundar Out: శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు వరుస గాయాలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ బ్యాటర్ సాయి సుదర్శన్ గాయాల కారణంగా సిరీస్‌కు దూరమయ్యారు. తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా రెండో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశాలు లేవని సమాచారం. దీంతో భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగలనుంది. శ్రీలంకతో జరగనున్న రెండో టెస్టు కోసం వాషింగ్టన్ సుందర్‌ను అదనపు… -
Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్‌కి కూడా సాధ్యం కాలేదు..
Shubman Gill: శ్రీలంకతో గాల్ వేదికగా శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌లో భారత జట్టును యువ స్టార్ శుభ్‌మన్ గిల్ నడిపించబోతున్నాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న గిల్‌కు ఈ సిరీస్ ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకునే సువర్ణావకాశం లభించింది. ఈ రెండు మ్యాచ్‌లలో గిల్ మరో 157 పరుగులు చేస్తే చాలు, డబ్ల్యూటీసీ చరిత్రలోనే 3000 పరుగుల మార్కును అందుకున్న తొలి భారతీయ… -
Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 15 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2027 ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్‌కు ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం అత్యంత ముఖ్యం. గత 11 ఏళ్లుగా శ్రీలంకపై భారత్ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఓడిపోకపోవడంతో గణాంకాల పరంగా టీమ్ ఇండియాదే పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 46 టెస్టులు జరగ్గా, భారత్ 22 మ్యాచ్‌ల్లో విజయం… -
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో పాటు ఒక అరుదైన, వినూత్నమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2023లో వెస్టిండీస్‌పై టెస్ట్ అరంగేట్రం చేసిన జైస్వాల్, ఇప్పటివరకు తన కెరీర్లో 29 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అతను ఆడిన ఈ 29 టెస్టులు కూడా ప్రతిసారీ వేర్వేరు వేదికలలోనే (స్టేడియంలలో) జరగడం విశేషం. ఏ ఒక్క మైదానం కూడా మళ్లీ రిపీట్ కాకపోవడం క్రికెట్ చరిత్రలోనే అత్యంత… -
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
సర్ఫరాజ్ ఖాన్ భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయడం ఆయన పట్టుదలకు, శ్రమకు దక్కిన ప్రతిఫలం. “నేను జట్టుకు సరిపోకపోవచ్చు, కానీ నా ప్రయత్నంలో ఎలాంటి లోటు ఉంచను” అని గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన, అనుకూలించని పరిస్థితులను సైతం దాటుకొని తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా, ఇతర సిరీస్‌ల్లో సాయి సుదర్శన్ గాయపడటంతో, గత రెండేళ్లుగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్‌కు శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు… -
India vs Sri Lanka: ఒకప్పుడు భారత్‌కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
India vs Sri Lanka: ఒకప్పుడు టీమిండియాను ప్రపంచ ఛాంపియన్లుగా నిలిపిన గ్యారీ కిర్‌స్టన్.. ఇప్పుడు అదే భారత జట్టును ఓడించేందుకు వ్యూహాలు రచించాల్సిన పరిస్థితి వచ్చింది. భారత్, శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు కిర్‌స్టన్ భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. కొలంబోలోని ఎన్సీసీ గ్రౌండ్లో శ్రీలంక క్రికెట్ XIతో టీమిండియా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. మ్యాచ్ చివరి రోజైన…
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!