Home
India Vs Nepal
India Vs Nepal News
-
IND vs PAK: పాకిస్థాన్తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
IND vs PAK Match Tilak Varma Statement: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భారత్ A జట్టు మంచి శుభారంభాన్ని అందుకుంది. టోర్నీ తొలి మ్యాచ్లో నేపాల్పై ఏకంగా 306 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు భారత జట్టు తన నెక్స్ట్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ A జట్టుతో తలపడనుంది. నవంబర్ 22న జరగనున్న ఈ హైఓల్టేజ్ పోరుపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే… -
Raj Limbani: 7 వికెట్లతో చెలరేగిన రాజ్ లింబాని.. ఆసియాకప్ 2023 సెమీస్కు దూసుకెళ్లిన భారత్!
India beat Nepal to enter U19 Asia Cup 2023 Semifinal: పేసర్ రాజ్ లింబాని (7/13) చెలరేగడంతో అండర్-19 ఆసియా కప్ 2023లో భారత యువ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూపు-ఏలో భాగంగా మంగళవారం నేపాల్తో జరిగిన మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్రూపు దశలో మూడు మ్యాచ్ల్లో రెండింట్లో నెగ్గిన భారత్ నాలుగు పాయింట్లతో సెమీస్ బెర్తు దక్కించుకుంది. ఆరంభ మ్యాచ్లో అఫ్గనిస్తాన్ను చిత్తుచేసిన భారత్.. పాకిస్తాన్ చేతిలో… -
Rohit Sharma: నా బ్యాటింగ్ నాకే నచ్చలేదు: రోహిత్ శర్మ
Rohit Sharma Says Iam not happy with my batting against Nepal in Asia Cup 2023: నేపాల్తో జరిగిన మ్యాచ్లో తాను కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ సంతోషంగా లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఫీల్డింగ్ నాసిరకంగా ఉందని, తప్పకుండా మెరుగుపర్చుకుని సూపర్-4లో బరిలోకి దిగుతామన్నాడు. ఆసియా కప్ 2023 కోసం వచ్చేటప్పటికే ప్రపంచకప్ 2023 జట్టు ఎలా ఉండాలో ఓ అంచనాకు వచ్చామని రోహిత్ తెలిపాడు. సోమవారం నేపాల్తో జరిగిన… -
Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బద్దలు!
Rohit Sharma Becomes 1st Batter to Score 50 Plus Scores in Asia Cup: ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో తేలిపోయిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. నేపాల్తో జరిగిన మ్యాచ్లో చెలరేగాడు. 59 బంతుల్లో 74 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. రోహిత్ ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. సూపర్-4కు ముందు హిట్మ్యాన్ ఫామ్లోకి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. నేపాల్పై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన… -
Asia Cup 2023: మెరిసిన రోహిత్, గిల్.. ఆసియా కప్ సూపర్-4లో భారత్!
India Enters Asia Cup 2023 Super-4: ఆసియా కప్ 2023 రెండో లీగ్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. గ్రూప్-ఏలో భాగంగా సోమవారం నేపాల్తో జరిగిన మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (74 నాటౌట్; 59 బంతుల్లో 6×4, 5×6), శుభ్మన్ గిల్ (67 నాటౌట్; 62 బంతుల్లో 8×4, 1×6) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఈ విజయంతో భారత్ గ్రూప్-ఏ నుంచి సూపర్-4 రెండో బెర్తును… -
Asia Cup 2023: ఇదేం ఫీల్డింగ్ అయ్యా మీది.. మూడు గోల్డెన్ క్యాచ్ లు అలా వదిలేశారు..
నేపాల్తో మ్యాచ్లో టీమిండియా ఫీల్డర్ల పొరపాట్లపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసికూనతో మ్యాచ్ అనే నిర్లక్ష్యం వద్దని.. ప్రత్యర్థిని తేలికగా తీసుకుంటే భారీ మూల్యం చల్లింకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. -
IND vs NEP: భారత్తో మ్యాచ్.. నేపాల్ ఆటగాళ్లకు బంపరాఫర్!
Nepal Cricketers Have A Bumper Offer against India Match: ఆసియా కప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సూపర్-4 దశకు చేరాలంటే.. ఇరు జట్లు ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. భారత్ లాంటి పటిష్ట జట్టుపై విజయం సాధించడం నేపాల్కు కష్టమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో భారత్తో మ్యాచ్లో తమ ఆటగాళ్లను ఎంకరేజ్ చేసేందుకు నేపాల్కు చెందిన అర్ణ బీర్ కంపెనీ ఓ బంపరాఫర్ ప్రకటించింది.… -
IND vs NEP: నేడు నేపాల్తో భారత్ కీలక మ్యాచ్.. సూపర్-4 లక్ష్యంగా బరిలోకి రోహిత్ సేన! బుమ్రా దూరం
IND vs NEP Playing 11: ఆసియా కప్ 2023లో భారత్ మరో కీలక మ్యాచ్కు సిద్ధమైంది. పసికూన నేపాల్తో రోహిత్ సేన తలపడనుంది. విజయంతో టోర్నీలో శుభారంభం చేయడమే కాకుండా.. గ్రూప్-ఏలో సూపర్-4 బెర్తు దక్కించుకోవాలన్న పట్టుదలతో టీమిండియా ఉంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు ఉంది. ఒకవేళ వర్షం కారణంగా భారత్, నేపాల్ మ్యాచ్ రద్దయినా.. 2 పాయింట్లతో టీమిండియా ముందంజ వేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ చేతిలో నేపాల్ ఓటమి పాలైంది.… -
Jasprit Bumrah: స్వదేశానికి జస్ప్రీత్ బుమ్రా.. అసలు కారణం ఇదే!
Jasprit Bumrah and Sanjana Ganesan is expecting the birth of first child: ఆసియా కప్ 2023కోసం శ్రీలంకలో ఉన్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో అత్యవసరంగా స్వదేశానికి తిరిగి వచ్చాడు. దాంతో నేపాల్తో సోమవారం జరిగే మ్యాచ్కు బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా భారత్కు వచ్చిన విషయంపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే బుమ్రా స్వదేశానికి తిరిగి రావడంపై సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.… -
Jasprit Bumrah: టీమిండియాకు భారీ షాక్.. జస్ప్రీత్ బుమ్రా ఔట్!
Jasprit Bumrah returns India Ahead of Nepal Clash in Asia Cup 2023: ఆసియా కప్ 2023లో భాగంగా సోమవారం భారత్, నేపాల్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ కీలక మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నేపాల్ మ్యాచ్కు దూరమయ్యాడు. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న బుమ్రా.. వ్యక్తిగత కారణాలతో స్వదేశం వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. సూపర్ 4 మ్యాచ్లు ఆరంభం అయ్యే సమయానికి మళ్లీ జట్టులోకి…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!