Home
India Vs Bangladesh
India Vs Bangladesh News
-
Shakib Al Hasan : అందుకే నల్లదారం కొరుకుతూ బ్యాటింగ్..
Shakib Al Hasan: భారత్‌తో జరుగుతున్న రెండో చెన్నై టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు కేవలం 149 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఏ బ్యాట్స్‌మెన్ కూడా భారత బౌలర్లపై తన ప్రతాపాన్ని ప్రదర్శించలేకపోయారు. అయితే, ఆ జట్టు ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అతని ఒక వింత అలవాట్ల కారణంగా వార్తల్లో నిలిచాడు. షకీబ్ బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చినప్పుడు అభిమానులు, వ్యాఖ్యాతలు ఒక విషయం గమనించారు. షకీబ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నల్ల దారాన్ని… -
Rishabh Pant: అక్కడో ఫీల్డర్‌ను పెట్టు.. బంగ్లా కెప్టెన్‌తో రిషబ్ పంత్..(వీడియో)
Rishabh Pant: ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ఇండియా బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా భారీ ఆధిక్యంతో కొనసాగుతోంది. రెండవ రోజు ఆటమూసే సమయానికి భారత్ 81 పరుగులకు మూడు వికెట్లు నష్టపోయింది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్, గిల్ మూడో రోజు ఆటను కొనసాగించారు. మూడో రోజు మొదటి సెషన్ లో ఎలాంటి వికెట్ కోల్పోకుండా 376 పరుగులకు టీమిండియా స్కోర్ బోర్డ్ ను చేర్చారు. ఇక లంచ్ విరామం తర్వాత రిషబ్ పంత్ తన… -
IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?
IND vs BAN 1st Test Free Straming on JioCinema: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య సెప్టెంబర్ 19 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. గురువారం చెన్నైలోని చెపాక్ మైదానంలో మొదటి టెస్ట్ మొదలవుతుంది. టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్‌ను దాని సొంతగడ్డపై చిత్తు చేసిన బంగ్లా.. అదే ఊపులో భారత్‌నూ దెబ్బ కొట్టాలని చూస్తోంది. దాదాపు ఆరు నెలల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న రోహిత్ సేన.. విజయమే లక్ష్యంగా బరిలోకి… -
IND vs BAN: చూసుకుందాం.. టీమిండియాకు బంగ్లాదేశ్ యువ పేసర్ వార్నింగ్!
Nahid Rana About IND vs BAN Test Series: టీమిండియాతో టెస్టు సిరీస్‌లో సత్తా చాటేందుకు బంగ్లాదేశ్ జట్టు సిద్ధంగా ఉందని ఆ జట్టు యువ పేసర్ నహిద్ రాణా చెప్పాడు. భారత్ బలమైన జట్టే కానీ.. మెరుగ్గా ఆడిన టీమ్ గెలుస్తుందన్నాడు. భారత్‌కు వెళ్లాక చూసుకుందాం అని నహిద్ పేర్కొన్నాడు. ఈ ఏడాది మార్చిలో శ్రీలంకపై నహిద్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో బుల్లెట్ బంతులతో ఆకట్టుకున్నాడు. 150 కిమీ వేగంతో బంతులు… -
Rohit Sharma: నా కోపానికి కారణం విరాట్ కోహ్లీ కాదు: రోహిత్ శర్మ
Rohit Sharma on His Aggressive Reaction vs BAN: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 గ్రూప్-1లో భాగంగా శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాదించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బంగ్లా తొలి వికెట్ పడిన సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోపంగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. హిట్‌మ్యాన్ ఇలా సంబరాలు చేసుకోవడానికి కారణం భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని అందరూ… -
Virat Kohli: బంగ్లాదేశ్ మ్యాచ్‌లో హైలెట్‌గా విరాట్ కోహ్లీ “నో లుక్” సిక్స్.. మీరూ చూడండి..
Virat Kohli: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా శనివారం సూపర్-8లో భారత్, బంగ్లాదేశ్‌తో తలపడింది. అంటిగ్వా వేదికగా ఈ మ్యచ్ జరిగింది. హర్దిక్ పాండ్యా ఫెంటాస్టిక్ హాఫ్ సెంచరీతో పాటు విరాట్ కోహ్లీ, దూబే, రిషబ్ పంత్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో భారత్ భారీ స్కోర్ సాధించింది. -
IND vs BAN: ఆనందంగా లేను.. విరాట్ కోహ్లీపై కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
India Batting Coach Vikram Rathour on Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అఫ్గానిస్థాన్‌పై విరాట్ పరుగులు చేసినా.. తనకు ఆనందంగా లేదన్నాడు. విలువైన పరుగులు చేసిన కోహ్లీ.. భారీ ఇన్నింగ్స్‌గా మలచకుండా ఔట్ కావడం తనను నిరాశపరిచిందన్నాడు. అయితే గత మ్యాచ్‌లతో పోలిస్తే మెరుగైన ఆట తీరును ప్రదర్శించాడని విక్రమ్ రాథోడ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో పరుగుల వరద పారించిన… -
IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ ‘సూపర్’ పోరు.. మ్యాచ్‌కు భారీ అడ్డంకి!
Rain Likely To Interrupt IND vs BAN Match: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 పోరులో భాగంగా మరికొద్దిగంటల్లో భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ జరగనుంది. ఆంటిగ్వా వేదికగా ఇవాళ రాత్రి 8 గంటలకు (ఆంటిగ్వాలో ఉదయం 10.30 గంటలకు) మ్యాచ్ ఆరంభం కానుంది. అఫ్గానిస్థాన్‌పై ఘన విజయం సాధించిన భారత్.. బంగ్లాను మట్టికరిపించి సెమీఫైనల్ చేరాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియాతో చేతిలో ఓటమిపాలైన బంగ్లా.. టీమిండియాపై గెలవాలని ఉవ్విళూరుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫెవరేట్… -
India Playing XI: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. దూబే, జడేజాపై వేటు! హైదరాబాద్ ప్లేయర్ ఎంట్రీ
India Playing 11 vs Bangladesh: టీ20 ప్రపంచకప్ 2024లో వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత్.. మరో కీలక పోరుకు సిద్ధమైంది. సూపర్-8లో భాగంగా తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించిన రోహిత్ సేన.. నేడు ఆంటిగ్వాలోని వీవీ రిచర్డ్స్ స్టేడియంలో జరిగే రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విగెలిస్తే.. టీమిండియా సెమీఫైనల్ బెర్త్ దాదాపుగా ఖరారు అవుతోంది. ఈ క్రమంలోనే బంగ్లా మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని భారత్ భావిస్తోంది. విజయమే లక్ష్యంగా… -
IND vs BAN: నేడు బంగ్లాతో సూపర్-8 మ్యాచ్.. సెమీస్‌పై భారత్ కన్ను!
India vs Bangladesh Preview and Playing 11: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో అఫ్గానిస్థాన్‌పై విజయంతో శుభారంభం చేసిన భారత్.. మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఆంటిగ్వా వేదికగా నేటి రాత్రి బంగ్లాదేశ్‌ను ఢీకొనబోతోంది. రోహిత్ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే.. దాదాపుగా సెమీస్ బెర్తు సొంతమైనట్లే. ఈ నేపథ్యంలో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. బంగ్లాదేశ్ తన తొలి సూపర్-8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. బంగ్లాకు ఇది చావోరేవో మ్యాచ్ కాబట్టి గట్టిగానే…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!