Home
India Vs Bangladesh
India Vs Bangladesh News
-
T20 World Cup 2024: రిషబ్ పంత్ ఫిఫ్టీ.. బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం!
India Crush Bangladesh in T20 World Cup 2024 Warm-up Match: టీ20 ప్రపంచకప్ 2024కు ముందు శనివారం బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక వార్మప్ మ్యాచ్లో భారత్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 183 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసి ఓడింది. మహ్మదుల్లా (40 రిటైర్డ్ హర్ట్ ; 28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్.… -
Hardik Pandya Ruled Out: టీమిండియాకు షాక్.. హార్దిక్ పాండ్యా ఔట్!
BCCI Confirms Hardik Pandya Ruled Out vs New Zealand Clash: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్కు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. ‘భారత్ వైస్… -
IND vs BAN: అందులో తప్పేముంది.. ప్రతి రోజూ ఆ అవకాశం రాదు: సన్నీ
Sunil Gavaskar React on Virat Kohli’s Controversal Century: బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (97 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్బుత సెంచరీ చేసిన విషయం తెలిసిందే. విరాట్ సెంచరీ చేసినా.. విమర్శలను ఎదుర్కోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సెంచరీ చేసేందుకే స్ట్రయిక్ రొటేట్ చేయకుండా స్వార్ధంగా ఆడాడని, విరాట్ సెంచరీకి అంపైర్ రిచర్డ్ కెటిల్బొరో వైడ్ ఇవ్వకుండా కూడా సహకరించాడని నెటిజన్స్ సోషల్… -
Umpire Richard Kettleborough: విరాట్ కోహ్లీ సెంచరీకి కారణం అంపైర్.. అతడికి మెడల్ ఇవ్వాలి!
Netizens Trolls Umpire Richard Kettleborough for Not Giving Wide in IND vs BAN Match: ప్రస్తుతం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అంపైర్ రిచర్డ్ కెటిల్బొరో పేర్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. విరాట్ సెంచరీకి అంపైర్ కెటిల్బొరో పరోక్షంగా సాయపడ్డాడని నెటిజన్స్ అంటున్నారు. క్లియర్ వైడ్ బాల్ అయినా ఇవ్వకుండా.. కోహ్లీ సెంచరీ చేసేందుకు సాయపడ్డాడు అని ట్రోల్స్ చేస్తున్నారు. ‘అంపైర్ రిచర్డ్ కెటిల్బొరోకి మెడల్ ఇవ్వండి’, ‘సెంచరీ చేసింది… -
Umpire Richard Kettleborough: వైడ్ ఇవ్వని అంపైర్ రిచర్డ్ కెటిల్బరో.. కోహ్లీ, కుల్దీప్ రియాక్షన్ వీడియో వైరల్!
Umpire Richard Kettleborough not giving a wide when Virat Kohli was batting: వన్డే ప్రపంచకప్ 2023లో బంగ్లాదేశ్ జట్టుపై భారత్ విజయం సాదించిన విషయం తెలిసిందే. భారత్ విజయంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. సెంచరీతో అదరగొట్టాడు. 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 103 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. శతకం బాదిన విరాట్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. అయితే కోహ్లీ సెంచరీ బాదే… -
Virat Kohli-Ravindra Jadeja: నన్ను క్షమించేసేయ్ జడేజా.. అది అలా జరిగిపోయింది: విరాట్ కోహ్లీ
Virat Kohli Says Sorry to Ravindra Jadeja for stealing Man of the Match Award: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్షమాపణలు చెప్పాడు. జడేజాకు దక్కాల్సిన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును తాను లాగేసుకున్నందుకు సారీ చెప్పాడు. ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం పూణేలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో జడ్డూ అద్భుత ప్రదర్శన చేశాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్స్ తీసి… -
Virat Kohli-KL Rahul: జనాలు తిడుతారని విరాట్ కోహ్లీ అన్నాడు.. నేనే పట్టుబట్టా: కేఎల్ రాహుల్
KL Rahul Says I encouraged Virat Kohli to hit Century in IND vs BAN Match: ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం పూణేలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్ విజయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ (103 నాటౌట్; 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కీలక పాత్ర పోషించాడు. భారత్ విజయానికి రెండు పరుగులు అవసరం అయిన సమయంలో కోహ్లీ… -
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యా బాగానే ఉన్నాడు.. భయపడాల్సిందేం లేదు: రోహిత్
Rohit Sharma Gives Update on Hardik Pandya Injury: పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు పెద్ద గాయం ఏం కాలేదని, భయపడాల్సిందేం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. హార్దిక్ గాయం నేపథ్యంలో తదుపరి మ్యాచ్కు అనుసరించాల్సిన వ్యూహాలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రతీ మ్యాచ్కు ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారని, వారిని మరింత ఉత్సాహపరిచే విజయాలను అందుకుంటామని రోహిత్ చెప్పాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో… -
IND vs BAN: తస్మాత్ జాగ్రత్త.. భారత ఆటగాళ్లకు విరాట్ కోహ్లీ హెచ్చరిక!
Virat Kohli Warns Indian Players Ahead Of IND vs BAN Match: వన్డే ప్రపంచకప్ 2023లో పూణే వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో భారత్ బౌలింగ్ చేస్తోంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సహచరులకు ఓ హెచ్చరిక చేశాడు. మెగా టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచుల్లో సంచలనాలు నమోదైన వేళ.. మనం… -
IND vs BAN: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. షకీబ్ ఔట్! తుది జట్లు ఇవే
World Cup 2023 India vs Bangladesh Playing 11 Out: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు బంగ్లా కెప్టెన్ షకీబ్ ఉల్ హాసన్ గాయంతో దూరం కాగా.. నజ్ముల్ శాంటో తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. షకీబ్ స్థానంలో నసుమ్, తస్కిన్ స్థానంలో హసన్ తుది జట్టులో వచ్చారు.…
తాజావార్తలు
-
IND vs PAK: పాకిస్థాన్తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
New Bajaj Pulsar RS200: కొత్త Bajaj Pulsar RS200 లాంచ్.. Google Maps, TFT డిస్ప్లేతో క్రేజీ ఫీచర్స్.. ధర ఎంతంటే?
-
KL Rahul History: కేఎల్ రాహుల్ రికార్డుల జాతర.. టీమిండియా మొదటి బ్యాటర్గా అరుదైన ఘనత!
-
Indus Waters Treaty: ఢిల్లీలో పాక్ మంత్రి మాలిక్.. సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక ప్రకటన..
-
Trump Praises India’s GDP Growth: భారత్ను చూసి నేర్చుకోవాలి.. దేశ ఆర్థిక వృద్ధిపై ట్రంప్ ప్రశంసలు
ట్రెండింగ్
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!