కరోనా సెకండ్ వేవ్ భారత్ లో కల్లోలమే సృష్టిస్తోంది.. ఈ సమయంలో భారత్‌లో రెండు కొత్త వేరియంట్లు వెలుగుచూశాయి.. చాలా దేశాలను ఇప్పుడు భారత్ కరోనా వేరియంట్లు టెన్షన్ పెడుతున్నాయి.. అయితే, ఈ కొత్త స్ట్రెయిన్స్‌పై వ్యాక్సిన్ల ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని చెబుతోంది జర్మనీ ప్రజారోగ్య సంస్థ.. తమ ప్రాథమిక అధ్యయనాల్లో ఈ సంగతి తేలిందని వెల్లడించారు.. అయినప్పటికీ ఇప్పటి వరకు ఉన్న అధ్యయన సమాచారం తక్కువేనని.. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమేనని.. మరో రెండు…