Home
India Pakistan
India Pakistan News
-
India vs Pakistan at UN: ‘పాకిస్థాన్ మాకు నీతులు చెప్పొద్దు’.. ఐరాసలో మైనారిటీల హక్కులపై భారత్ ఘాటు వ్యాఖ్యలు
India vs Pakistan at UN: ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర విమర్శలు చేసింది. పాకిస్థాన్‌లో మైనారిటీల హక్కుల పరిరక్షణ, మత స్వేచ్ఛ, మతపరమైన వివక్ష వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. తన దేశంలోని మైనారిటీల హక్కులను కాపాడలేని పాకిస్థాన్‌కు భారత్‌కు నీతులు చెప్పే నైతిక హక్కు లేదని భారత దౌత్యవేత్త భవికా మంగళానందన్ వ్యాఖ్యానించారు. అసాధారణ పరిస్థితుల్లో అంత్యక్రియలు నిర్వహించే హక్కులపై మత స్వేచ్ఛకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధితో జరిగిన చర్చలో భారత్ తన… -
Pakistan Airspace Ban: భారత విమానాలపై పాకిస్తాన్ ఆంక్షలు.. గగనతల నిషేధం పొడిగింపు..
Pakistan Airspace Ban: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత విమానాలకు గగనతల నిషేధాన్ని పొడగించింది. మరో నెల రోజుల పాటు ఈ నిషేధం కొనసాగుతుంది. భారత్‌లో రిజిస్టర్ అయిన విమానాలతో పాటు, భారత విమానయాన సంస్థలకు, ఆ సంస్థలు లీజు తీసుకున్న విమానాలపై ఈ ఆంక్షలు కొనసాగుతాయి. ఇది భారత సైనిక విమానాలకు కూడా వర్తిస్తుంది. పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకారం.. ఈ ఆంక్షలు 2026 నవంబర్ 24 ఉదయం 5.59 గంటల వరకు అమలులో… -
General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
General Syed Amar Raza: పాకిస్థాన్ మరోసారి అణు హెచ్చరికలతో తెరపైకి వచ్చింది. దేశ భద్రత విషయంలో శత్రువులు ఎలాంటి తప్పుడు అంచనాలకు పోవద్దని, ఒకవేళ పొరపాటున దురాక్రమణకు దిగితే ఊహకందని రీతిలో ప్రతీకారం ఉంటుందని పాకిస్థాన్ నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ కమాండర్ జనరల్ సయ్యద్ ఆమర్ రజా తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కాకుల్‌లోని పాకిస్థాన్ మిలటరీ అకాడమీ (పీఎంఏ)లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదని, అయితే తమ… -
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
India-Pakistan: తీవ్ర ఉద్రిక్తతలు, సైనిక ఘర్షణల అనంతరం దాయాది దేశం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పరస్పర వైరం కొనసాగుతున్న వేళ, ఒకే టేబుల్‌పై ఎదురెదురుగా కూర్చుని భారత్-పాకిస్థాన్ అధికారులు సమావేశమయ్యారు. 2025లో భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’తో సరిహద్దు ఆవల ఉన్న ఉగ్రవాద శిబిరాలను భారత్ నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ కీలక సైనిక చర్య, తీవ్ర ఘర్షణల తర్వాత ఒక భారతీయ అధికారిక ప్రతినిధి బృందం పాక్ గడ్డపై… -
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
Asian Games 2026: జపాన్‌లోని ఐచి-నాగోయాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు రెండో రోజు కూడా పతకాల పంట కొనసాగుతోంది. సెప్టెంబర్ 21న షూటింగ్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్ రజత పతకం సాధించింది. దీంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు మూడు రజత పతకాలు చేరాయి. షూటింగ్లో హిమాంశు ధిల్లాన్, పార్త్ మానే, రుద్రాంశ్ పాటిల్‌తో కూడిన భారత జట్టు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో రెండో… -
Fitna al-Hindustan: ఇండియానే టార్గెట్ చేస్తోన్న పాకిస్థాన్.. ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ పేరుతో కొత్త కుట్ర?
Fitna al-Hindustan: పాకిస్థాన్ మరోసారి బలూచిస్తాన్‌లో కొనసాగుతున్న హింస, వేర్పాటువాద ఉద్యమాన్ని భారత్‌తో ముడిపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం పాకిస్థాన్ కొత్త నేరేటివ్‌ను తెరపైకి తీసుకొచ్చింది. బలూచ్ తిరుగుబాటు సంస్థలను ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ (Fitna al-Hindustan) పేరుతో భారత్‌తో అనుసంధానించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ పదం వెనుక పాకిస్థాన్ వ్యూహమేంటి? బలూచిస్తాన్‌లోని దశాబ్దాల నాటి సమస్యను భారత్‌పైకి మళ్లించడమే లక్ష్యమా? అనే చర్చ తాజాగా మొదలైంది. ఆగస్టు 24న బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) బలూచిస్తాన్‌లోని… -
Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ అణ్వాయుధ కేంద్రంగా ఉన్న ‘‘కిరాణా హిల్స్’’పై దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, దీని గురించి మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సంచలన విషయాన్ని బయటపెట్టారు. పాకిస్తాన్ సర్గోధా సమీపంలోని కిరాణా హిల్స్‌ను భారత్ పంపిన లోయిటరింగ్ మ్యూనిషన్(డ్రోన్) ఢీకొట్టిన విషయం నిజమే అని చెప్పారు. అయితే, కిరాణా హిల్స్‌ను ఉద్దేశపూర్వకంగా అటాక్ చేయలేదని చెప్పారు. కిరాణా హిల్స్ ఢీకొట్టడానికి కారణం ఇదే..… -
India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
India-Pakistan Tensions: భారత్-పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలు మరోసారి ఉద్రిక్తంగా మారుతున్న వేళ ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ బయట ఏర్పాటు చేసిన బాహ్య భద్రతా పరిధిని భారత అధికారులు తొలగించారు. దౌత్య కార్యాలయం చుట్టూ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బొల్లార్డులు, బారికేడ్లను తొలగించినట్లు సమాచారం. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ వెలుపల పాకిస్థాన్ అధికారులు భద్రతా బారికేడ్లను తొలగించిన మూడు రోజుల తర్వాత భారత్ ఈ చర్య తీసుకోవడం గమనార్హం. దీంతో ఇరు… -
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
Operation Sindoor: 2025లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆ తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్‌ను చావు దెబ్బ కొట్టడం ఎవరూ మరిచిపోలేదు. ఇదిలా ఉంటే, ఈ ఆపరేషన్‌కు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. 2025 మే 10వ తేదీ ఉదయం, ఆపరేషన్ సిందూర్ మధ్య తక్షణ కాల్పుల విరమణ కోరుతూ పాకిస్థాన్ డీజీఎంఓ హాట్‌లైన్ ద్వారా భారత్‌ను సంప్రదించింది. అయితే, పాకిస్తాన్‌పై భారత్ చేయాల్సిన దాడులు సగం మిగిలి ఉండటంతో… -
Lashkar-e-Taiba: పాకిస్థాన్‌లో 30 మందికి పైగా ఉగ్రవాదులు ఖతం.. భారత గూఢచార సంస్థలపై లష్కరే ఆరోపణలు..
Lashkar-e-Taiba: పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ 'లష్కరే తొయిబా' (LeT) అంతర్గత వర్గాల నుంచి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గత నాలుగేళ్లలో (2020 నుంచి) పాకిస్థాన్‌లోని వివిధ ప్రధాన నగరాల్లో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని లష్కరే తొయిబా సీనియర్ ఆపరేటివ్ రిజ్వాన్ హనీఫ్ బహిరంగంగా అంగీకరించాడు. పాకిస్థాన్‌లో జరిగిన ఓ సభలో అతడు మాట్లాడుతూ.. ఈ వరుస హత్యలకు భారత గూఢచార సంస్థలే కారణమని ఆరోపించాడు.…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Ene Repeat : మళ్లీ వచ్చేస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది’ కల్ట్ గ్యాంగ్.. ఈసారి ఏకంగా వైల్డ్ సర్వైవల్ డ్రామా
-
Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
-
Pocket Rockets : విదేశీ చదువుల కోసం శ్రీలంకలో గ్యాంబ్లింగ్.. బస్తీ కుర్రాళ్ల జీవితాలతో ఆడుకున్న ఆ అందమైన అమ్మాయి ఎవరు?
-
AP Municipal Election Results: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్..! మున్సిపాలిటీల్లో టీడీపీ హవా
-
NASA: భూమి వైపు దూసుకువస్తోన్న నాసా టెలిస్కోప్.. క్రాష్ జోన్లో హైదరాబాద్, ముంబై..
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!