India A leapfrog Pakistan A in ACC Mens Emerging Asia Cup 2023: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఎమర్జింగ్ కప్ క్రికెట్ టోర్నీలో భారత్-ఎ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్-బిలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో నేపాల్‌పై ఘన విజయం సాధించింది. వరుసగా రెండు వన్డేల్లో గెలిచిన యువ భారత్.. గ్రూప్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సెమీస్‌కు అర్హత సాధించింది. చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత్…