Home
Ind Vs Sl
Ind Vs Sl News
-
IND vs SL 2nd Test: 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం.. కుల్దీప్ యాదవ్ ఆడకపోవడానికి కారణం ఫామ్ కాదు!
IND Playing XI vs SL 2nd Test: కొలంబోలోని సిన్హలీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఆరంభమయింది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో బరిలోకి దిగింది. అయితే భారత్ ప్లేయింగ్ 11పై ముందునుంచి వస్తున్న వార్తలే నిజమయ్యాయి.… -
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
IND Playing XI vs SL 2nd Test: గాలె మైదానంలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్ట్ 23 నుంచి కొలంబోలో ఆరంభం కానుంది. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని గిల్ సేన భావిస్తోంది. తొలి టెస్టులో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు తీసి భారత… -
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
KL Rahul on Indian Dressing Room: శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 372 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు 206 పరుగులకే ఆలౌట్ చేశారు. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ తమ… -
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
IND vs SL 2nd Test Injury Update: గాలె వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక 165 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇక కొలంబో వేదికగా రెండో టెస్ట్ ఆగస్ట్ 23 నుంచి ఆరంభం కానుంది. సొంత గడ్డపై మొదటి టెస్టులో ఇప్పటికే కంగుతిన్న శ్రీలంకకు.. రెండో టెస్టుకు ముందు డబుల్ షాక్ తగిలింది. స్టార్ ఆటగాళ్లు దినేష్ చండిమాల్, కుశాల్ మెండిస్ అందుబాటులో లేకుండా పోయారు. ఈ విషయాన్ని శ్రీలంక… -
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
Shubman Gill React on India Test win vs Sri Lanka: శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత టెస్టు చరిత్రలో 600వ మ్యాచ్‌గా నిలిచిన ఈ టెస్టులో విజయం సాధించడం జట్టుకు ప్రత్యేకంగా మారింది. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లోనూ భారత్‌కు కీలక పాయింట్లు దక్కాయి. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. 600వ టెస్టులో విజయం… -
WTC Points Table 2026: శ్రీలంకపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో టీమిండియాకు భారీ లాభం!
India WTC Points Table 2026: శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంకను రెండో ఇన్నింగ్స్‌లో 206 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. 165 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో టీమిండియా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ప్రస్తుతం భారత్ 10 టెస్టుల్లో 5 విజయాలు, 4 ఓటములు, ఒక డ్రాను చేసుకుంది. 64 పాయింట్లు, 53.33… -
Indian Bowler: 10 వికెట్లతో శ్రీలంక నడ్డి విరిచిన భారత యువ బౌలర్.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం..
శ్రీలంకతో జరిగిన గాలే టెస్టులో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ సంచలన ప్రదర్శనతో మ్యాచ్ విజేతగా నిలిచాడు. టెస్ట్ కెరీర్ ప్రారంభించిన స్వల్ప కాలంలోనే తన వైవిధ్యమైన స్పిన్ బౌలింగ్‌తో అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏకంగా 10 వికెట్లు పడగొట్టి, భారత్ 165 పరుగుల భారీ విజయం సాధించడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో లంక బ్యాటర్లను కట్టడి చేయడంలో సుతార్ కీలకంగా… -
Ind Vs SL: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ ఘన విజయం.. శ్రీలంక చిత్తు చిత్తు..
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత క్రికెట్ జట్టు 165 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. చారిత్రాత్మక గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆతిథ్య జట్టును భారత్ పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగుల భారీ స్కోరు సాధించి మ్యాచ్‌పై పట్టు సాధించింది. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తన మార్కు కౌంటర్ ఎటాకింగ్ గేమ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పగా, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్… -
India All-Time Test XI: భారత్ ఆల్‌టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్‌గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
India All-Time Test XI: భారత క్రికెట్ జట్టు టెస్టు చరిత్రలో 600 మ్యాచ్‌ల మైలురాయిని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. గాలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు టీమిండియాకు 600వ మ్యాచ్. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ టీమిండియా ‘ఆల్‌టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్’ను ఎంపిక చేశాడు. ఈ జట్టులో మాజీ, ప్రస్తుత భారత క్రికెటర్లకు చోటు కల్పించిన ఆయన.. కెప్టెన్‌గా కింగ్ విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు. అయితే ఈ… -
IND vs SL: విజయం ముంగిట భారత్.. వరుణుడు కరుణిస్తాడా..?
IND vs SL: గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. భారత్ నిర్దేశించిన 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు శ్రీలంకకు ఇంకా 288 పరుగులు అవసరం కాగా, చేతిలో ఆరు వికెట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో చివరి రోజు భారత విజయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే వాతావరణం,…
తాజావార్తలు
-
RGV: ఆ అరెస్ట్‌లతో టైగర్ ష్రాఫ్ కేసు ఆగదు
-
Deepika Padukone: దీపికా పదుకొణే.. బ్యాక్ టు షూట్!
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
-
Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..
-
Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!