Home
Ind Vs Sl
Ind Vs Sl News
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
IND vs SL: శ్రీలంక క్రికెట్ జట్టు డిసెంబర్లో భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే, ఈ సిరీస్‌కు సంబంధించి బీసీసీఐ కీలక మార్పు చేయనున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 13న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సిన తొలి వన్డేను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మార్పుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి… -
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
Team India History: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో భారత్ ఏకంగా 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో శ్రీలంక భారత బౌలర్ల ధాటికి 9.5 ఓవర్లలో కేవలం 45 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో పురుషుల టీ20ల్లో 100 లేదా అంతకంటే… -
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో భారత్ అదరగొట్టింది. శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఏకంగా 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. స్వర్ణ పతకం కోసం శనివారం జరగనున్న ఫైనల్లో దాయాది పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి వరుసగా పెవిలియన్‌కు చేరారు. ముఖ్యంగా స్టార్ ఓపెనర్, కాటేరమ్మ… -
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
India vs Sri Lanka semi-final playing XI: 2026 ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ పోటీల్లో భాగంగా భారత్, శ్రీలంక జట్లు సెమీఫైనల్లో తలపడనున్నాయి. గురువారం (అక్టోబర్ 1న) జపాన్‌లోని నిషిన్‌లో ఉన్న కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. గత ఆసియా క్రీడల్లో సాధించిన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. మరోవైపు స్వర్ణ పతక పోరుకు చేరుకోవాలని శ్రీలంక కూడా పట్టుదలగా ఉంది. వర్షం కారణంగా ఇరు జట్ల క్వార్టర్‌ఫైనల్… -
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
India vs Sri Lanka Asian Games 2026 Weather Report: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ పోటీలకు వరుణుడి అడ్డంకులు కొనసాగుతున్నాయి. దాదాపు ప్రతి మ్యాచ్ వర్షం కారణంగా ప్రభావితమవుతోంది. తాజాగా అఫ్గానిస్థాన్‌తో జరగాల్సిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో.. టీమిండియా నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మిగిలిన మూడు క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇక సెమీఫైనల్లో భారత్, శ్రీలంక గురువారం (అక్టోబర్ 1)… -
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
Geoffrey Boycott Hails Ravindra Jadeja: భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత తరంలో జడేజాను తనకు ఇష్టమైన క్రికెటర్‌గా పేర్కొన్న బాయ్‌కాట్.. తాజాగా మరోసారి అదే మాట చెప్పాడు. ఈసారి జడేజా ఆట తీరుతో పాటు అతడి వ్యక్తిత్వం, లుక్‌ను కూడా ప్రత్యేకంగా ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది. జడేజా చాలా హ్యాండ్సమ్ అని పేర్కొన్నాడు. జడ్డు ఉత్సాహం జట్టులోని ఇతర ఆటగాళ్లను కూడా… -
Sonal Dinusha: టీమిండియాపై సెంచరీలు.. ఆ కిక్కే వేరప్పా.. గాల్లో తేలిపోతున్న శ్రీలంక హీరో!
Sonal Dinusha on 3 Centuries vs India: శ్రీలంక, భారత్ మధ్య కొలంబోలో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఓ దశలో లంక ఓటమి ఖాయం అనుకున్నా.. యువ బ్యాటర్ సోనాల్ దినుష పోరాటంతో డ్రాగా ముగించింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన దినుష.. రెండో ఇన్నింగ్స్‌లో మరో సెంచరీతో మ్యాచ్‌ను డ్రా వైపు మళ్లించి లంకను గట్టెక్కించాడు. రెండు టెస్టుల సిరీస్‌లో మూడు సెంచరీలు బాదాడు. టీమిండియాపై వరుసగా సెంచరీలు చేసిన దినూష… -
India and Sri Lanka: 429/9 వద్ద మ్యాచ్‌కు తెర.. కొలంబోలో భారత్, శ్రీలంక డ్రా.. సిరీస్ మనదే..
India and Sri Lanka: భారత్, శ్రీలంక మధ్య కొలంబోలోని ఎస్ఎస్సీ మైదానంలో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది. మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు అంగీకరించి ఆటను ముగించారు. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంతో విజేతగా నిలిచింది. సోనల్ దినూష అద్భుత పోరాటం ఫాలోఆన్… -
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
India WTC 2027 Final Hopes: శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ప్రస్తుతం ఆధిపత్యంలో ఉంది. అయితే చివరి రోజు వర్షం పడే అవకాశాలు మెండుగా ఉండడంతో.. మ్యాచ్ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 229/6 స్కోరుతో నిలిచింది. దినూష దినుష (7), నువంత (3) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం లంకకు 16 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే ఉంది. ఐదవ రోజు ఎంత… -
IND vs SL 2nd Test Day 4: కొలంబోలో వర్షం కారణంగా ముందుగానే ఆట ముగింపు.. ఎవరిది పైచేయి?
IND vs SL 2nd Test Day 4: భారత్, శ్రీలంక మధ్య కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట వర్షం కారణంగా ముందుగానే ముగిసింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 229/6 స్కోరుతో ఉండగా, ఆట నిలిచిపోయే సమయానికి ఆ జట్టుకు భారత్‌పై 16 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అయితే, నాలుగో రోజు ఆట ప్రారంభంలోనే భారత బౌలర్లు శ్రీలంకను కట్టడి చేశారు. అరంగేట్రం చేసిన సారాంశ్…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
-
Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..
-
Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
-
CM Chandrababu: ఎన్నికల్లో హింసకు వైసీపీనే కారణం.. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు..!
-
Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత… భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!