యూఏఈలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ నిన్న ప్రారంభమైంది. అయితే ఈ టోర్నీలో అక్టోబర్ 24న భారత్ తన మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ ఈ మ్యాచ్ కు తాను మాయం అయిపోతున్నట్లు భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన…
భారత్, పాకిస్థాన్ అనేవి చిరాకు ప్రత్యర్ధులు ఎం విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ నెలలో యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో ఈ రేంజు జట్లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో వచ్చిన యాడ్ అలరిస్తోంది. ఈ నెల 24న రెండు జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది. చాలా కాలం తర్వాత ఇరుదేశాలు తలపడుతున్న సమయంలో బయ్ వన్, బ్రేక్ వన్ అంటూ వచ్చిన యాడ్ కు భారత…
టీ20 వరల్డ్ కప్ 2021 వచ్చే నెల 17 నుండి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీ నిర్వహణ హక్కులు బీసీసీఐ కే ఉన్న భారత్ లో కరోనా కారణంగా యూఏఈ వేదికగా నిర్వహిస్తుంది. అయితే ప్రపంచ కప్ దగ్గరకు వస్తుండటంతో ఒక్కొక్కటిగా అన్ని బోర్డులు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇక తాజాగా పాకిస్థాన్ కూడా ఈ టీ20 వరల్డ్ కప్ కు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అయితే…
క్రికెట్ లవర్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది ఐసీసీ. టీ20 ప్రపంచ కప్ డ్రాను విడుదల చేసింది. ఇండియా, పాకిస్థాన్ ఒకే గ్రూపులో చోటు సంపాదించాయి. దీంతో లీగ్ దశలోనే దాయాదుల పోరు ఉంటుంది. ఇధి అభిమానులకు పండుగనే చెప్పాలి..! యూఏఈ, ఒమన్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరుగబోయే టీ20 ప్రపంచకప్ 2021 డ్రాను ఐసీసీ విడుదల చేసింది. ఇందులో మొత్తం ఎనిమిది జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించగా,…