Home
Ind Vs Pak
Ind Vs Pak News
-
పాకిస్థాన్ విజయం పై మరో ఆఫర్…
భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే అభిమానులకు ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ రోజు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు పొట్టి ప్రపంచ కప్ లో మొత్తం 5 సార్లు ఐదుసార్లు తలపడగా అందులో మన ఇండియానే మొత్తం విజయం సాధించింది. దాంతో ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో విజయం సాధిస్తే పాకిస్తాన్… -
నేడు పాక్ కు భంగపాటు తప్పదా…?
అంతర్జాతీయ వేదికల్లో ఆధిపత్యం చెలాయించిన పాక్…ప్రపంచకప్‌లో మాత్రం భారత్ చేతిలో భంగపాటు తప్పడం లేదా ? టీ20 వరల్డ్ కప్‌లో…ఐదు మ్యాచ్‌లు జరిగితే…భారత్ తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది. రెండు జట్ల బ్యాటింగ్, బౌలింగ్‌లో కీలక ఆటగాళ్లు ఎవరు ? అన్ని విభాగాల్లోనూ కోహ్లీ సేన పటిష్టంగా ఉందా ? కొన్నేళ్ల క్రితం వరకు ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగాయి. అయితే ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తుండడంతో… ఆ ప్రభావం ఇరు దేశాల క్రీడలపైనా పడింది.… -
భారత్ – పాక్ : గత 5 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లలో జరిగింది ఇదే…!
దాయాదుల సమరానికి సమయం దగ్గర పడుతోంది ? ప్రపంచ కప్ వేదికల్లో తిరుగులేని భారత్…మరోసారి పాకిస్తాన్‌తో తలపడేందుకు రెడీ అయింది. ధనాధన్ మ్యాచ్‌ల్లో ఎదురులేని భారత్…మరోసారి ప్రత్యర్థిని ఓడించాలని కృతనిశ్చయంతో ఉంది. తొలి మ్యాచ్‌లోనే బాబర్ జట్టును ఓడించి…శుభారంభం చేయాలని భావిస్తోంది కోహ్లీ సేన. ధనాధన్ పోరులో….ఆసక్తికర మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. భారత్-పాక్ సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో…అలాంటి పరిస్థితులే మ్యాచ్‌లోనూ ఉండనున్నాయ్.… -
వరల్డ్ కప్ గెలవకపోయినా పాకిస్తాన్ మీద గెలవాలి…
-
భారత్ – పాక్ : కంపెనీలకు కూడా పండుగే…!
పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ అభిమానులకు మాత్రమే కాదు కంపెనీలకు కూడా పండుగే. ఎలా అంటారా? ఈ మ్యాచ్‌ను కోట్లాది మంది చూస్తారు. మ్యాచ్ జరిగేటప్పుడు యాడ్స్ ఇస్తే భారీ పబ్లిసిటీ వస్తుంది. ఒకేసారి కోట్ల మందికి ప్రాడక్ట్ చేరువవుతుంది. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజా రాజా…బాబర్ సేనకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే…హడావిడి అంతా ఇంతా ఉండదు. రెండు దేశాల అభిమానులతో పాటు న్యూస్ ఛానల్స్, స్పోర్ట్స్… -
పాక్ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు : కోహ్లీ
ఈరోజు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 లో ఓ హై వోల్టేజ్ మ్యాచ్ ఇండియా , పాకిస్థాన్ జట్ల మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం పాకిస్థాన్ ఇప్పటికే 12 మంది ఆటగాళ్లతో కూడిన తమ జట్టును ప్రకటించింది. కానీ భారత్ ఇంకా జట్టును ప్రకటించలేదు. ఇక ఈ మ్యాచ్ పై అలాగే పాక్ జట్టుపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… పాకిస్థాన్ జట్టు చాలా అద్భుతంగా ఉంది అని అన్నారు. అలాగే… -
బెట్టింగ్ : భారత్ పై ఒక్కటికి రెండు… పాక్ పై ఒక్కటికి నాలుగు
భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉండే ఆ జోషే వేరు. అయితే ఈ మ్యాచ్ పై విపరీతమైన బెట్టింగ్ లు జరుగుతున్నాయి. ఇక ఇప్పటివరకు టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ తో ఆడిన అన్ని మ్యాచ్ లలో భారత్ విజయకేతనం ఎగరవేసింది. దాని ఆధారంగానే ఇప్పుడు ఆన్లైన్ లో జోరుగా బెట్టింగులు కొనసాగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో పాక్ జట్టు పై భారీగా అంచనాలు పెంచుతున్నారు బెట్టింగ్ రాయుళ్లు. కానీ ఇందులో విజయం… -
ఇండియా పాక్ మ్యాచ్‌లో దీన్ని జయించిన జట్టుకే విజయం…
ఇండియా పాక్ మధ్య ఏ మ్యాచ్ జరిగినా దానిపై అంచనాలు భారీగా ఉంటాయి. ఇక క్రికెట్ మ్యాచ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దేశాల మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంది. ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లలో ఇండియాపై పాక్ ఎప్పడూ గెలవలేదు. ఈసారి ఎలాగైనా గెలిచి చరిత్రను సృష్టించాలని పాక్ చూస్తున్నది. అయితే, ప్రపంచంలో ఇండియా జట్టు అత్యంత ప్రమాదకరమైన జట్టుగా ఎదిగింది.… -
ట్రెండింగ్‌లో ఇండియా వర్సెస్ పాక్… రికార్డ్ బద్దలవుతుందా?
టి 20 మ్యాచ్ లు ఎక్కడ జరగినా క్రీడా ప్రేమికులు అత్యధిక సంఖ్యలో చూస్తుంటారు. ఇక, ఇండియా పాక్ మ్యాచ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద సంఖ్యలో ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా మాత్రమే కాకుండా టీవీ ఛానళ్లలోనూ చూస్తుంటారు. ఇప్పటి వరకు జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లలో పాక్ ఇండియాను ఓడించలేదు. ఐదుసార్లు రెండు జట్లు తలపడగా ఐదుసార్లు ఇండియానే విజయం సాధించింది. దీంతో ఈసారి ఎలాగైన చరిత్రను తిరగరాయాలని పాక్ అనుకుంటోంది. దీనికోసం పెద్ద ఎత్తున… -
బుమ్రాతో ఆ పాక్ బౌలర్ ను పోల్చడం అవివేకం…
భారత పేసర్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్ అని.. అతడిని పాకిస్థాన్ యువ బౌలర్ షాహీన్ అఫ్రిదితో పోల్చడం అవివేకమని పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ పేర్కొన్నాడు. అయితే అఫ్రిది మరియు బుమ్రా ఇద్దరూ తమ జట్లలో కీలకమైన బౌలర్లు. కానీ ఇంకా షాహీన్ చిన్నవాడు కనుక తనను ఇప్పుడే బుమ్రాతో పోల్చడం అవివేకం. షాహీన్ ఇంకా నేర్చుకుంటున్నాడు. కానీ బుమ్రా కొంతకాలంగా భారత జట్టు తరపున దఃబుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. అతను ప్రస్తుతం…
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!