IND vs PAK Weather Update: క్రికెట్ ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ కోసం ఇండో-పాక్ దేశాల అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే…