Home
Ind Vs Nz
Ind Vs Nz News
-
ముగిసిన మొదటి రోజు… సెంచరీతో ఆదుకున్న మయాంక్
భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ రోజు ప్రారంభం అయిన రెండో టెస్ట్ మ్యాచ్ లో మొదటి రోజు ముగిసింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీం ఇండియా కు మంచి ఆరంభం దొరికింది. కానీ ఓపెనర్ గిల్ (44) ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన పుజారా డక్ ఔట్ కాగా ఆ వెంటనే కెప్టెన్ కోహ్లీ కూడా వివాదాస్పద రీతిలో ఒక్క పరుగు కూడా చేయకుండానే… -
ముంబై టెస్టులో చెత్త రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ…
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత సీపెట్న్ విరాట్ కోహ్లీ వివాదాస్పద రీతిలో ఔట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ ఒక్క పరుగు కూడా చేయకుండా డక్ ఔట్ కావడంతో తన పేరిట ఓ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. స్వదేశంలో భారత కెప్టెన్ గా అత్యధికంగా డక్ ఔట్ అయిన కెప్టెన్ గా కోహ్లీ నిలిచాడు. గతంలో 5 డక్ ఔట్ లతో ఈ రికార్డు పటౌడీ పేరిట… -
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీం ఇండియా…
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో టామ్ లాథమ్ కెప్టెన్సీ లోని కివీస్ జట్టు మొదట బౌలింగ్ చేయనుంది. అయితే ఈ రెండు జట్లు తలపడిన మొదటి మ్యాచ్ డ్రా గా ముగిసిన కారణంగా.. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే ఈ సిరీస్ వారిదే. ఇక ఈ మ్యాచ్ కు ముందు రెండు జట్లలో ముఖ్యమైన ఆటగాళ్లు గాయం కారణంగా… -
టాస్ పడకుండానే ముగిసిన మొదటి సెషన్…
భారత్ – న్యూజిలాండ్ మధ్య ఈ రోజు ముంబైలో రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కనీసం టాస్ కూడా పడకుండానే ఈ మ్యాచ్ మొదటి రోజులో మొదటి సెషన్ ముగిసిపోయింది. అయితే ముంబైలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా అక్కడ మ్యాచ్ జరిగే వాంఖడే పిచ్ ఇంకా తడిగానే ఉంది. దాంతో టాస్ ను మొదట ఓ గంట సేపు వాయిదా వేశారు అంపైర్లు. అయినా పరిస్థితి మెరుగు పడకపోవడంతో… -
కివీస్ కు షాక్… రెండో టెస్ట్ కు కెప్టెన్ కేన్ మిస్
ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత జట్టుతో న్యూజిలాండ్ జట్టు రెండో టెస్ట్ లో తలపడనుంది. అయితే ఈ రెండు జట్లు తలపడిన మొదటి టెస్ట్ డ్రా కావడంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారిదే ఈ సిరీస్. దాంతో ఇందులో ఎలాగైనా గెలవాలని రెండు జట్లు అనుకుంటున్నాయి. అందుకు తగ్గట్లుగానే మొదటి టెస్ట్ లో ఆడని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ కు ముందు జట్టులో చేరి.. జట్టు బలాన్ని మరింత… -
రెండో టెస్ట్ నుండి ఆ ముగ్గురు దూరం.. ప్రకటించిన బీసీసీఐ
భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య ఈరోజు రెండో టెస్ట్ ముంబై వేదికగా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ గత రెండు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురిసాయి. దాంతో ప్రస్తుతం అక్కడి పిచ్ తడిగా ఉండటంతో టాస్ ను కొంత సమయం వాయిదా వేశారు అంపైర్లు. అయితే ఈ మ్యాచ్ లో పోటీ పడే భారత జట్టును ఇంకా ప్రకటించాక పోయినప్పటికీ బీసీసీఐ ఓ ప్రకటన చేసింది. భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే, ఆల్… -
కెప్టెన్ గా కోహ్లీ ముందు అరుదైన రికార్డు…
రేపు న్యూజిలాండ్ తో జరగనున్న రెండవ టెస్ట్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రానున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ ముందు ఓ అద్భుతమైన రికార్డు ఉంది. కోహ్లీ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 70 సెంచరీలు నమోదు చేసాడు. అందులో కెప్టెన్ గా 41 శతకాలు ఉన్నాయి. దాంతో ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో కెప్టెన్ గా అన్ని ఫార్మటు లలో కలిపి అత్యధికంగా… -
ముంబై టెస్ట్ లో వికెట్ కీపర్ పై కోహ్లీ క్లారిటీ…
రేపటి నుండి భారత్ – న్యూజిలాం జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ముంబై వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ గా ఆంధ్ర కుర్రాడు శ్రీకర్ భరత్ తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతాడు అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే… కివీస్ తో జరిగిన మొదటి టెస్ట్ లో భారత సీనియర్ వికెట్ కీపర్ సాహా మొదటి రోజు బ్యాటింగ్ ముగిసిన తర్వాత మెడ కండరాలు పట్టేయడంతో కీపింగ్… -
రెండో టెస్టులో కోహ్లీ కోసం బలయ్యేదెవరు?
ఈనెల 3 నుంచి ముంబై వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు జరగనుంది. ఉత్కంఠ రేపిన తొలి టెస్టు చివరకు డ్రాగా ముగియడంతో రెండో టెస్టులో విజయం సాధించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఈ టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పునరాగమనం చేస్తుండటంతో అతడు ఎవరి స్థానాన్ని భర్తీ చేస్తాడన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే టెస్టు జట్టులోకి కొత్తగా వచ్చిన శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా ఆడటంతో అతడిపై వేటు వేసే అవకాశం లేదు. దీంతో సీనియర్… -
ఆ ఓపెనర్ ను 3వ స్థానంలో ఆడించాలి అంటున్న మాజీ కీపర్…
భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ డ్రా గా ముగిసిన విషయం తెలిసిందే. అయితే డిసెంబరు 3 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ గురించి బీవహారథ మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్‌గుప్తా మాట్లాడుతూ.. జట్టులో చేయాల్సిన కొన్ని మార్పులను సూచించాడు. ఈ రెండో టెస్టులో బౌలర్ ఇషాంత్ శర్మ స్థానంలో పేసర్ మహ్మద్ సిరాజ్…
తాజావార్తలు
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్‌ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
-
Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్‌పై వంగా కామెంట్ వైరల్!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
-
165Hz డిస్‌ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..