ఆ ఓపెనర్ ను 3వ స్థానంలో ఆడించాలి అంటున్న మాజీ కీపర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ డ్రా గా ముగిసిన విషయం తెలిసిందే. అయితే డిసెంబరు 3 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ గురించి బీవహారథ మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్‌గుప్తా మాట్లాడుతూ.. జట్టులో చేయాల్సిన కొన్ని మార్పులను సూచించాడు. ఈ రెండో టెస్టులో బౌలర్ ఇషాంత్ శర్మ స్థానంలో పేసర్ మహ్మద్ సిరాజ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంచి అని చెప్పాడు. అలాగే మన బ్యాటింగ్ లైనప్ పై మాట్లాడుతూ… ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మన పిచ్‌లపై స్పిన్ ను బాగా ఆడుతాడు. కాబట్టి అతడిని మూడో స్థానంలో బ్యాటింగ్ కు తీసుకురావచ్చని చెప్పాడు. అలాగే భవిష్యత్తులో భారత్ కు ఈ సుదీర్ఘమైన ఫార్మాట్ లో మిడిల్ ఆర్డర్ బలంగా ఉండాలంటే… శుభ్‌మన్ గిల్‌ను ఆ స్థానంలో ఎంచుకోవచ్చని దీప్ దాస్‌గుప్తా అభిప్రాయపడ్డాడు.
Also Read
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
- Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
- India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
-
New Mahindra Thar OG: కొత్త Mahindra Thar OG భారత్‌లో లాంచ్.. 2.2L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..