Home
Ind Vs Nz
Ind Vs Nz News
-
నాకు దాని బాధ లేదంటున్న పుజారా…
రేపటి నుండి భారత్ – న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే టెస్టులో భారత జట్టుకు కీలకమైన ఆటగాళ్లలో పుజారా ఒక్కడు. కానీ 2019 లో ఆస్ట్రేలియా పై అదరగొట్టిన పుజారా ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రదర్శన చేయలేదు. అలాగే ఆ సిరీస్ లో 3 సెంచరీలు చేసిన అతను మళ్ళీ ఇప్పటివరకు ఒక్క సెంచరీ చేయలేదు. అంటే పుజారా తన ఆఖరి శతకం చేసి మూడు సంవత్సరాలు… -
రహానేకు ఒక్క ఇన్నింగ్స్ చాలు అంటున్న పుజారా…
రేపటి నుండి భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ లేకపోవడంతో కెప్టెన్సీ బాధ్యతలు రహానేకు అప్పగించింది బీసీసీఐ. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఆసీస్ లో భారత జట్టు సాధించిన చారిత్రాత్మక సిరీస్ విజయానికి నాయకత్వం వహించాడు రహానే. కానీ ఈ మధ్య కొంత ఫామ్ కోల్పోవడంతో రహానే పై చాలా విమర్శలు వస్తున్నాయి. ఇక తాజాగా వాటిపైన భారత… -
రోహిత్ లో అదే బాగా నచ్చింది : గంభీర్
యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2021లో భారత్ నిష్క్రమించిన తర్వాత కెప్టెన్ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకుంటే… భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆ బాధ్యతలు స్వీకరించాడు. ఇక పూర్తి సమయం కెప్టెన్ గా రోహిత్ వ్యవరించిన మొదటి టీ20 సిరీస్ లో న్యూజిలాండ్ ను 3-0తో స్వీప్ చేసింది భారత జట్టు. అయితే ఈ విజయంలో కెప్టెన్ రోహిత్ దే ముఖ్య పాత్ర. కెప్టెన్ గా తమ మార్క్ చూపించడం మాత్రమే… -
విహారి ఏం తప్పు చేసాడు : జడేజా
ప్రస్తుతం భారత జట్టు ఈ నెల 25 నుండి న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడటానికి సిద్ధం అవుతుంది. ఇక ఇదే సమయంలో భారత ఏ జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్తుంది. అక్కడ 4 రోజుల టెస్ట్ మ్యాచ్ లు మూడు సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో ఆడనుంది. అయితే భారత జట్టులో మంచి టెస్ట్ బ్యాటర్ గా గుర్తింపు తెచుకున్న హనుమ విహారిని బీసీసీఐ కివీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు కాకుండా… -
కివీస్ తో టెస్ట్ సిరీస్ లోకి సూర్యకుమార్…?
న్యూజిలాండ్ ను ఈ మధ్య జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో వైట్ వాష్ చేసిన భారత జట్టు ఇప్పుడు టెస్ట్ సిరీస్ పై ఫోకస్ పెట్టింది. ఈ రెండు జట్ల మధ్య ఈ నెల 25 న మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులోకి మరో ఆటగాడిని తీసుకోబుతుంది బీసీసీఐ అని ఓ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం భారత జట్టులో మంచి టచ్ ఉన్న… -
న్యూజిలాండ్ ను ప్రశంసించిన ద్రావిడ్…
నిన్న న్యూజిలాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో విజయం సాధించి ఈ సిరీస్ ను 3-0 తో వైట్ వాష్ చేసింది భారత జట్టు. అయితే ఈ మ్యాచ్ అనంతరం భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ… కివీస్ జట్టును ప్రశంసించారు. 6 రోజుల్లో మూడు మ్యాచ్ లు ఆడటం మాములు విషయం కాదు అని తెలిపారు. అయితే ఈ నెల 14న ఆస్ట్రేలియాతో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడిన… -
రోహిత్ పేరిట మరో రికార్డు…
భారత జట్టు ఈరోజు న్యూజిలాండ్ తో మూడో టీ20 మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ 31 బంతుల్లో 56 పరుగులు చేసాడు. అయితే అందులో 3 సిక్స్ లు ఉన్నాయి. ఇక ఈ మూడు సిక్స్ లలో రోహిత్ కొట్టి చివరి సిక్స్ తో అంతర్జాతీయ టీ20 ఫార్మటు లో 150 సిక్స్ లను పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ… -
భారత జట్టు ఎంపికపై పాక్ ఆటగాడు ప్రశంసలు…
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో సెమీస్ కు కూడా చేరుకోకుండా వెనుదిరిగిన భారత జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ లో తలపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టును చూసి పాకిస్థాన్ ఆటగాడు కమ్రాన్ అక్మల్ సెలక్టర్ల పైన అలాగే బీసీసీఐ పైన ప్రశంసలు కురిపించాడు. అయితే ఈ సిరీస్ కోసం యువ ఆటగాళ్లను ఎంపిక చేసిన బీసీసీఐ సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతిని ఇచ్చింది. వారిని… -
జట్టులో కోహ్లీ రోల్ పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు…
భారత టీ20 జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత ఆ స్థానాన్ని ఓపెనర్ రోహిత్ శర్మ భర్తీ చేసాడు. అయితే ఈరోజు రోహిత్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లోని మొదటి మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. ఆ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ ఇక మీదట టీ20 జట్టులో కోహ్లీ రోల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. జట్టు కోసం అతను ఇప్పటివరకు ఏమి చేస్తున్నాడో అది అలాగే ఉంటుంది. అతను చాలా… -
భారత్ తో టీ20 సిరీస్ కు విలియమ్సన్ దూరం…
రేపటి నుండి భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో కివీస్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ భారత్ తో టీ20 సిరీస్ నుండి తప్పుకున్నాడు. ఈ విషయం తాజాగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. నవంబర్ 25 నుండి ఇండియాతో కాన్పూర్‌లో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్ పై దృష్టి పెట్టడానికి కేన్ విలియమ్సన్ టీ20…
తాజావార్తలు
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!