Home
Ind Vs Nz
Ind Vs Nz News
-
రెండో టెస్ట్ లో టీమిండియా ఘన విజయం
రెండో టెస్టులో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.ఈ రెండో టెస్టులో ఏకంగా 372 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు.. కేవలం 165 పరుగులకే ఆలౌట్ కావడంతో.. టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో…1-0 తేడాతో టెస్టు సిరీస్ ను కైవసం చేసుకుంది టీమిండియా. కాగా మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 325 పరుగులకు ఆలౌట్ కాగా… రెండో ఇన్నింగ్స్ లో 276 పరుగులు… -
పుజారా విషయంలో అది ఆందోళన కలిగిస్తుంది : వీవీఎస్
ప్రస్తుతం భారత టెస్ట్ ఆటగాళ్లలో పుజారా ఒక స్టార్ ఆటగాడు. అయితే ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియా పర్యటన నుండి అతను అంతగా రాణించలేకపోతున్నాడు. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా అతను నిరాశపరిచాడు. అయితే దాదాపుగా మూడు సంవత్సరాల నుండి పుజారా శతకం సాధించలేదు. ఈ విషయం సుదీర్ఘమైన ఫార్మాట్ లో టీమ్ ఇండియాను ఆందోళన కలిగిస్తుందని వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. అయితే మిడిల్ ఆర్డర్‌లో అతని స్థానం… -
ఇండియాపై ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడిగా అజాజ్ పటేల్…
ఇండియాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అద్భుతమైన రికార్డ్ నెలకొల్పిన సీషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో జరిగిన మొదటి ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లు తీసి… అలా చేసిన మూడో ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. అయితే ఇప్పుడు తాజాగా మరో రికార్డ్ ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు అజాజ్ పటేల్. అదేంటంటే.. ఒక్క టెస్ట్ మ్యాచ్ లో ఇండియాపై అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే… -
భారత్ – కివీస్ : ముగిసిన మూడో రోజు…
భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ముగిసింది. అయితే నిన్న ఆట ముగిసే సమయానికి 69 పరుగులతో ఉన్న భారత జట్టు ఈరోజు 7 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసి డిక్లెర్ ఇచ్చింది. అయితే ఈ ఇన్నింగ్స్ లో మయాంక్ అర్ధశతకంతో రాణించాడు. అయితే మిగిలిన ఆటగాళ్లు వేగంగా అదే ప్రయత్నంలో వికెట్లు త్వరగా ఇచ్చేసారు. చివర్లో అక్షర్ పటేల్ కేవలం 26 బంతుల్లో 41 పరుగులు… -
కుంబ్లే రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్…
ప్రస్తుతం భారత టెస్ట్ జట్టులో ముఖ్యమైన ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్. ప్రతి మ్యాచ్ లో బౌలింగ్ దాడిని ముందుండి నడిపిస్తాడు అశ్విన్. అయితే ఈరోజు కివీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో అశ్విన్ అనిల్ కుంబ్లే రికార్డు ను బ్రేక్ చేసాడు. అయితే ఈ ఒక్క ఏడాది టెస్ట్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. అశ్విన్ ఇప్పటికే ఈ 2021 లో 50 టెస్ట్ వికెట్లు పడగొట్టాడు. అతని… -
మయాంక్ అగర్వాల్ పేరిట అరుదైన రికార్డు…
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది.. అంటే దానికి ప్రధాన కారణం టీం ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్. అయితే మొదట ఇన్నింగ్స్ లో వరుస వికెట్లు పడుతున్న మయాంక్ మాత్రం కివీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొని 150 పరుగులు చేసాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో 62 పరుగుల వద్ద ఔట్ అయిన మయాంక్… రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీ చేసే అవకాశాని మిస్ అయ్యాడు.… -
అశ్విన్ పై పంచులు పేలుస్తున్న క్రికెట్ ఫ్యాన్స్…
టీం ఇండియాలో ముఖ్యమైన ఆటగాళ్లలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒక్కడు. అలాగే క్రికెట్ నియమాల గురించి ఎక్కువ తెలిసిన భారత ఆటగాడు ఎవరు అంటే కూడా అందరూ చెప్పే పేరు అశ్విన్. అయితే ఈరోజు ఆ నియమాల విషయంలోనే అశ్విన్ ను క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం ఈ రోజు కివీస్ తో జరిగిన మ్యాచ్ లో అశ్విన్ చేసిన ఒక్క పని. అదేంటంటే.. అశ్విన్ ఈరోజు అజాజ్ పటేల్ బౌలింగ్ లో… -
ముగిసిన రెండో రోజు ఆట… భారీ ఆధిక్యంలో భారత్
ఇండియా – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట ముగిసింది. అయితే ఈరోజును 221/6 తో ప్రారంభించిన భారత జట్టు మయాంక్ అగర్వాల్(150) అక్షర్ పటేల్ (52) సహాయంతో 325 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కివీస్ కు భారత బౌలర్లు భారీ షాక్ ఇచ్చారు, వచ్చిన బ్యాటర్ ను వచ్చినట్లు కుదురుకోనివ్వకుండా వెన్నకి పంపించారు. దాంతో ఆ జట్టు 62 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇక… -
62 పరుగులకే కివీస్ ఆల్ ఔట్…
ఇండియా తో జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 62 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. అయితే ఈరోజు టీం ఇండియా 325 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ జట్టును మొదట సిరాజ్ భారీ దెబ్బ కొట్టాడు. టామ్ లాథమ్, విల్ యంగ్, రాస్ టేలర్ ముగ్గురిని త్వరగా ఔట్ చేసాడు. ఆ తర్వాత ముగిలిన బౌలర్లు కూడా తమ పని ప్రారంభించారు. ఆ వెంటనే… -
అదరగొడుతున్న భారత బౌలర్లు…
ఇండియా న్యుజిలాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ నిన్న ప్రారంభమైన బిషయం తెలిసిందే. అయితే నిన్న ఆట ముగిసే సమయానికి 221 పరుగులు చేసిన భారత జట్టు ఈరోజు 325 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. అయితే అంతరం బ్యాటింగ్ కు వచ్చిన కివీస్ కు మన భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఈ రెండో రోజు రెండో సెషన్ ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు కేవలం 38 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అందులో…
తాజావార్తలు
-
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్‌పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్‌ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..