IND vs ENG Dream11 Team Prediction Today Match: సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో ఎదురు లేకుండా దూసుకుపోతున్న భారత్.. నేడు ఇంగ్లండ్‌ను ఢీ కొట్టనుంది. ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ గెలిచి ఆరో విజయంపై భారత్ దృష్టి పెట్టింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే రోహిత్ సేనకు సెమీస్ బెర్త్ ఖరారు అవుతుంది. మరోవైపు భారత్‌ను మించి హాట్ ఫేవరెట్‌గా ప్రపంచకప్‌లో అడుగు పెట్టిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఘోరమైన ప్రదర్శనతో సెమీస్…