రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. పర్యటక జట్టు నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 5 వికెట్లను కోల్పోయి విజయం సాధించింది. బ్యాటింగ్‌కు కఠిన సవాళ్లు ఎదరైన పరిస్థితుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ (55), శుభ్‌మన్ గిల్ (52 నాటౌట్) హాఫ్ సెంచరీలు చేయగా.. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (37), ధ్రువ్ జురెల్ (39 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడారు. రాంచీ పిచ్ అనూహ్యంగా టర్న్…
Dhruv Jurel, Shubman Gill star in IND vs ENG 4th Test: రాంచీ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనను 104.5 ఓవర్లలో ఐదు వికెట్స్ కోల్పోయి ఛేదించింది. కష్టాల్లో పడిన భారత జట్టును యువ ఆటుగాళ్లు శుభ్‌మన్ గిల్ (52), ధ్రువ్ జురెల్ (39) చివరి వరకూ క్రీజ్‌లో ఉండి విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో భారత్ ఐదు…
రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో గెలుపు దిశగా సాగుతున్న భారత జట్టు ఒక్కసారిగా తడబడింది. ఇంగ్లండ్ స్పిన్నర్ల దాటికి స్వల్ప వ్యవధిలో 5 వికెట్స్ కోల్పోయింది. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్, ధృవ్ జురెల్‌లు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. ఈ ఇద్దరు ఆచితూచి ఆడుతున్నారు. భారత్ విజయానికి ఇంకా 40 పరుగులు కావాలి. మరోవైపు సిరీస్ సమం చేసేందుకు ఇంగ్లండ్‌కు మరో 5 వికెట్లు అవసరం. దాంతో నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఓవర్…
Ranchi Test Pitch Report Today: రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళుతోంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో మూడో రోజు ఆట ముగిసేసమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (16) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 152 పరుగులు మాత్రమే అవసరం. అయితే అది భారత్‌కు అంత ఈజీ కాకపోవచ్చు. రాంచీ…
Ravichandran Ashwin completes 100 Wickets on England in Tests: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్‌పై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. రాంచీ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో యాష్ ఈ ఘనత సాధించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 21వ ఓవర్ రెండో బంతికి స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను అశ్విన్ ఔట్ చేశాడు.…
Akash Deep Takes 3 Wickets in IND vs ENG 4th Test at Lunch: ఇంగ్లండ్‌తో రాంచీలో ఆరంభమైన నాలుగో టెస్టులో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ శుభారంభం అందుకున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌ను పెవిలియన్ చేర్చాడు. అద్భుతమైన బౌలింగ్‌తో మూడు వికెట్లు పడగొట్టాడు. బెన్ డకెట్ (11), ఒలీ పోప్ (0), జాక్ క్రాలే (42) ఔట్ చేశాడు. ఆకాశ్…
Akash Deep misses out dream debut wicket in Ranchi: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా రాంచి వేదికగా ఇంగ్లండ్‌తో నేడు ఆరంభమైన నాలుగో టెస్టులో పేసర్ ఆకాష్ దీప్ భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఆకాశ్ తుది జట్టులోకి వచ్చాడు. ఆకాశ్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్బుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పులు పెడుతున్నాడు. అయితే తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే…
Akash Deep Debut in IND vs ENG 4th Test: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రాంచిలో నాలుగో టెస్టు ఆరంభం కానుంది. జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో ఆరంభం కానున్న ఈ టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ రెండు మార్పులు చేసింది. మార్క్ వుడ్ స్థానంలో ఓలీ రాబిన్సన్, రెహాన్ అహ్మద్ స్థానంలో ఆఫ్…
IND vs ENG 4th Test Prediction: అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు ఆరంభం కానుంది. 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. సొంతగడ్డపై వరుసగా 17వ సిరీస్ సాధించాలని చూస్తోంది. మరోవైపు సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఇంగ్లండ్ ఉంది. రాంచిలో బంతి బాగా తిరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో ఇరు జట్ల బ్యాటర్లు స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారన్నదే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించనుంది. ఈ మ్యాచ్ జేఎస్‌సీఏ…