ఈ మధ్యకాలంలో పిల్లలను కనడం అనేది పెద్ద సమస్యగా ఫీల్ అవుతున్నారు. అప్పట్లో పది మంది పిల్లలను ఎంతో ఈజీగా కనేవారు కానీ ఇప్పుడు మాత్రం ఒకరిని కనడం కోసం నానా తిప్పలు పడుతున్నారు. ముఖ్యంగా లెట్ మ్యారేజ్ వల్లు ఈ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అయితే ఇలాంటి వారి కోసం ఎగ్ ఫ్రీజింగ్ స్టార్స్ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. పిల్లల కోసం అండాన్ని దాచుకోవడం.. దీనినే ఎగ్ ఫ్రీజింగ్ అని పిలుస్తున్నారు. అంటే…