Imran Hashmi: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీకి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లో ఓ సినిమా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో ఇమ్రాన్‌కు ఈ గాయాలయ్యాయి అని తెలుస్తోంది. అడవి శేష్ హీరోగా నటిస్తున్న గూఢచారి 2 సినిమాలో ఇమ్రాన్ హష్మీ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా సెట్స్‌లో ఇమ్రాన్ తనద�
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటించిన ‘గూఢచారి’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా 2018లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు దానికి సీక్వెల్గా ‘G2’ సినిమా తెరక�
ఈరోజు ఇండియాలో మోస్ట్ హైప్డ్ ఫ్రాంచైజ్ గా ‘యష్ రాజ్ స్పై యూనివర్స్’ నిలిచిందంటే దానికి ఏకైక కారణం ‘ఏక్ థా టైగర్’ సినిమా. సల్మాన్ ఖాన్ హీరోగా, కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన ‘ఎక్ థా టైగర్’ సినిమాతో మొదలైన స్పై యాక్షన్ సినిమాల పరంపర బాలీవుడ్ లో బాగానే వర్కౌట్ అయ్యింది. హై వోల్టేజ్ యాక్షన�
బాలీవుడ్ ఖిలాడీగా నార్త్ బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టే అక్షయ్ కుమార్, ఏడాదికి అయిదారు సినిమాలు చేస్తూ ఉంటాడు. హిట్ పర్సెంటేజ్ ఎక్కువగా మైంటైన్ చేసే అక్షయ్ కుమార్ కి 2022 అస్సలు కలిసి రాలేదు. గతేడాది 5 సినిమాలు చేసిన అక్షయ్ కుమార్ ఒక్క హిట్ కూడా కొట్టలేదు. అన్ని సినిమాలు డిజాస్టర్స్
పాము కుబుసం విడిచినట్టు కమర్షియల్ సినిమా హీరోలు, హీరోయిన్స్ కూడా ఎప్పుడో ఓ సారి అధిక కవ్వు వదిలించుకోక తప్పదు! ఆ టైం ఇప్పుడు ఇమ్రాన్ హష్మీకి వచ్చింది! ‘మర్డర్’ లాంటి సినిమాల్లో తన ‘పెదవుల’ పనితనంతో బాగా ఫేమస్ అయిన ఈ సీరియల్ కిస్సర్ ఇప్పుడు కండలతో కలకలం రేపాడు…ఇమ్రాన్ హష్మీ గతంలో ఎప్పుడూ సిక్స్ ప