రవితేజ ప్రస్తుతం పలు చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి “ఖిలాడీ”. యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. రవితేజ నటిస్తున్న మరో చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ”. “రామారావు ఆన్ డ్యూటీ” నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన థ్రిల్లర్. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తయ్యింది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో…