Ileana: కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని బాహుబలి 2 వచ్చేవరకు అభిమానులు ఎంత తలలు బాదుకుని ఆలోచించారో.. ఇప్పుడు ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరు..? అనేది కూడా అంతే ఆలోచిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు.
Ileana: దేవదాసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. నడుము అంటే ఇలానే ఉండాలి అని ఇలియానాను చూపించేవారు అప్పట్లో అందుకే.. ఇలియానా లాంటి నడుము అని అబ్బాయిలు.. అమ్మాయిలను పొగడ్తలతో ముంచెత్తేవారు.