రీసెంట్ గా 69 వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్ ప్రకటించడం జరిగింది.. ఈ పురస్కారాల్లో ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప సినిమాలు వరుస అవార్డ్ లను గెలుచుకున్నాయి. తెలుగు ఇండస్ట్రీకి 10 జాతీయ అవార్డ్ లు రాగా.. అందులో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఏకంగా ఆరు అవార్డులు సాధించింది. ఇక పుష్ప సినిమా రెండు పురస్కారాల తో జాతీయ స్థాయిలో సత�
ఇండియన్ సినిమా చూసిన అద్భుతాలు… లివింగ్ లెజెండ్స్ మణిరత్నం-ఇళయరాజా. ఒకరేమో మూవీ మేకింగ్ మాస్టర్, ఇంకొకరు ఇండియాస్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇలాంటి ఇద్దరు టెక్నీషియన్స్ ఒకటే రోజున పుట్టడం, ఈ ఇద్దరూ సినిమాల్లోకి రావడం, కలిసి పని చేయడం సినిమా చేసుకున్న అదృష్టం. మణిరత్నం ఒక సూపర్బ్ సీన్ తెరకెక్కి
సీనియర్ దర్శకులు వంశీ... పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ తాజాచిత్రానికి పాటలు రాస్తున్నారు. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా పోలవరంలో ప్రారంభమైంది.
నాగార్జున కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన 'గీతాంజలి' మూవీ రిలీజ్ రోజునే నాగ చైతన్య 'కస్టడీ' సైతం జనం ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమాతో పొంతనలేని ఫలితాన్ని 'కస్టడీ' పొందింది.
శ్రియా, శర్మన్ జోషి జంటగా నటించిన 'మ్యూజిక్ స్కూల్' మూవీ ట్రైలర్ ను ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.
అలనాటి 'లేడీస్ టైలర్' జంట ఇప్పుడు 'షష్టి పూర్తి' సందర్భంగా మరోసారి ఒక్కటైంది. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో రాబోతున్న 'షష్టిపూర్తి' చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్ కుమార్, ఆకాంక్షసింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
మాస్ట్రో ఇళయరాజా ఈ యేడాది జూన్ 3వ తేదీన 80 వసంతాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ప్రపంచం గర్వించే ఈ సంగీత దర్శకుడితో రెండు రోజుల పాటు హైదరాబాద్ లో ఈవెంట్ ను ప్లాన్ చేశారు.