సంగీత ప్రపంచంలో ఇళయరాజా పేరు ఒక అద్భుతం. ఆయన సంగీతంతో మనసుకు హాయిని కలిగించడమే కాదు, ఆయన అనుమతి లేకుండా పాటలు వాడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మరోసారి నిరూపించారు. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలకు కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. తాజాగా అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా నెట్‌ఫ్లిక్స్ నుంచి ఉన్నట్టుండి మాయమైంది. దీనికి కారణం మరేదో కాదు, స్వయంగా ఇళయరాజానే. ఈ సినిమాలో తన పాటలను అనుమతి…
ఏప్రిల్ 22, 2025న కాశ్మీర్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత.. భారత్ పాక్ మధ్య పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది భారత్. ఇప్పటికే వందల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత్. అయినప్పటికి భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో దేశం మొత్తం హై అలర్ట్ ప్రకటించింది. అయితే, తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతి నెలకొంది. అయితే ఈ విషయం పై ఇప్పటికే…
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కు ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా నోటీసులు పంపారు. తెలుగులో అగ్రగామి సంస్థగా సినిమాలు రూపొందిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో తమిళ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా యంగ్ డైరెక్టర్ ఆదిక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పై GBU సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా…
సంగీత జ్ఞాని ఇళయరాజా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆయన సంగీతం అందించారు అంటే ఆ సినిమా 90 శాతం కన్ఫార్మ్ హిట్టు అయినట్లే. ఎందుకంటే ఆయన సంగీతం కోసం, ఆయన పాటల కోసం ప్రజలు థియేటర్లకు క్యూ కట్టేవారు. హీరో హీరోయిన్ లతో పాటుగా పోస్టర్ మీద ఇళయరాజా ఫోటో కూడా వేసేవారు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా ఇళయరాజా మార్చి 8న లండన్ లో భారీ ‘సింఫోనీ’ నిర్వహించిన విషయం…
సంగీత దిగ్గజం ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడని వారంటూ ఉండరు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు తరాలుగా ఆయన స్థానం అలాగే ఉంది. అతని బీట్ చేసిన వారు లేరు. ఇళయరాజా మ్యూజిక్ లో ఒక పాట వచ్చింది అంటే శాశ్వతంగా గుండెల్లో నిలిచిపోయినట్లే. పాత తరం నుండి నేటి డిజిటల్ జనరేషన్ వరకు ఆయన ఫ్యాన్ బేస్ అలాగే ఉంది. ఇక ఇప్పటి వరకు 1500 కు పైగా సినిమాలకు సంగీతం అందించిన ఆయన,…
Yuvan Shankar Raja : యువన్ శంకర్ రాజా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించిన మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా.
Manjummel Boys : మలయాళంలో ఈ ఏడాది రిలీజ్ అయిన మంజుమ్మల్ బాయ్స్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.నిజజీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారీ విజయం సాధించింది.మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను చిత్రయూనిట్ తెలుగులో కూడా రిలీజ్ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.థియేటర్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ…
Manjummel Boys : ఈ ఏడాది రిలీజ్ అయిన మంజుమ్మల్ బాయ్స్ మూవీ మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.నిజజీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను చిత్రయూనిట్ తెలుగులో కూడా రిలీజ్ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.థియేటర్ లో సూపర్ హిట్ టాక్…
Ilayaraja took NO Remuneration for this Movie: సంగీత సామ్రాట్ ఇళయరాజా సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఆయన కమర్షియల్ అంటూ ఎన్ని కామెంట్స్ వచ్చినా ఆయన మాత్రం తన పనికి తగిన ప్రతిఫలం దక్కి తీరాల్సిందే అంటారు. అయితే ఆయన ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా సంగీతం అందించిన సినిమా ఉంది. అదేంటో చూద్దాం పదండి. అన్నక్కిలి సినిమాతో తమిళ చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన వరుసగా చేసిన సినిమాలన్నీ ఘన విజయం…
Ilayaraja notice for Rajinikanth’s ‘Coolie’ Team: మాస్టర్, లియో సినిమాల తర్వాత రజనీకాంత్ కొత్త సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రజినీ, లోకేష్ కనగరాజ్ తొలిసారిగా కలిసి చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వీడియో ఇటీవల విడుదలైంది. ఇందులో రజనీ బంగారు స్మగ్లింగ్ డెన్ లోకి అడుగుపెట్టి, అక్కడి మనుషులను ఒక రేంజ్ లో కబడ్డీ ఆడుకుంటున్నట్టు ‘కూలీ’ టీజర్ కట్ చేశారు. ఇక…