జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ దర్శకత్వం వహించిన తొలి హిందీ చిత్రం 'తడ్కా'. నానా పటేకర్, శ్రియాశరన్, తాప్సీ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం మరాఠీ చిత్రం ‘నటసమ్రాట్’ను తెలుగులో ‘రంగమార్తాండ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి అయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై కాలిపు మధు, వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్స్ బాలకృష్ణ, అలీ రేజా, అనసూయ, శివాత్మిక…
సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా కిషోర్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ‘మాయోన్’ సినిమాను అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నాడు మూవీమ్యాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో జూలై 7న విడుదల చేయనున్నారు. ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ ‘పురాతన దేవాలయానికి సంబంధించిన రహస్య పరిశోధన నేపథ్యంలో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ ‘మాయోన్’. గాడ్ వెర్సస్ సైన్స్ థీమ్ తో రూపొందిన ఈ మిస్టరీ…