ఢిల్లీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఓ ఎంటెక్ విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి తన హాస్టల్ గదిలోనే ఉరివేసుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేకెత్తిస్తున్నాయి. వివరాల ప్రకారం… మహారాష్ట్రలోని నాశిక్‌కు చెందిన సంజయ్ నెర్కర్ (24) అనే విద్యార్థి ఎంటెక్ చదువుతున్నాడు. ద్రోణాచార్య…
Delhi Metro: ఢిల్లీ మెట్రో ముందు దూకి ఆత్మహత్యలు చేసుకునే ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఐఐటీకి చెందిన 22 ఏళ్ల విద్యార్థి బ్లూ లైన్ మెట్రో రైలులోని తిలక్ నగర్ స్టేషన్‌లో ఆదివారం దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.