Delhi Metro: మెట్రో స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఐఐటీ విద్యార్థి.. కాపాడిన లోకో ఫైలట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Metro: ఢిల్లీ మెట్రో ముందు దూకి ఆత్మహత్యలు చేసుకునే ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఐఐటీకి చెందిన 22 ఏళ్ల విద్యార్థి బ్లూ లైన్ మెట్రో రైలులోని తిలక్ నగర్ స్టేషన్‌లో ఆదివారం దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అయితే గమనించిన లోకో ఫైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి అతని ప్రాణం రక్షించబడింది. ఈ ఘటనలో ఐఐటీ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే గాయపడిన విద్యార్థిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Read Also:Mens Crying : అబ్బాయిలు ఎందుకు ఏడ్వకూడదో తెలిస్తే? ప్రాణాలకే ప్రమాదం..
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
మెట్రో అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ ఐఐటీకి చెందిన 22 ఏళ్ల విద్యార్థి ఆదివారం ఢిల్లీ మెట్రో రైలు ముందు దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం 6:40 గంటలకు జరిగింది. మెట్రో అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఐఐటీ-డి విద్యార్థి మెట్రో స్టేషన్‌లోని రెండవ నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ఉన్నాడు. ద్వారకకు వెళ్లే రైలు స్టేషన్‌లో ఆగబోతుండగా.. ఎదురుగా దూకాడు. ప్రయాణికుడి తలకు గాయాలు కావడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి మెట్రో ముందు దూకిన సమయంలో మెట్రో వేగం చాలా తక్కువగా ఉందని, డ్రైవర్ అవకాశాన్ని వృథా చేయకుండా ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో అతడి ప్రాణం కాపాడిందని అధికారి తెలిపారు.
Read Also:Gupta Nidhulu: విశాఖలో గుప్త నిధుల కలకలం..
ఆత్మహత్యాయత్నంలో గాయపడిన విద్యార్థి తమిళనాడు రాష్ట్ర నివాసి. ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీటెక్ డిగ్రీని అభ్యసిస్తున్నారు. దేశ రాజధానిలో, దాని పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఢిల్లీ మెట్రో అనేది ఆయువుపట్టు, అయితే గత కొంత కాలంగా కొన్నిసార్లు ఒక మహిళలు.. మరికొన్నిసార్లు ఒక వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా మెట్రో చాలా స్టేషన్లలో గ్రీన్ డోర్లు వేసినా మెట్రో నుంచి దూకే ఘటనలు ఆగడం లేదు.
తాజావార్తలు
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!