Home
Icc Rankings
Icc Rankings News
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 , టెస్టు ర్యాంకింగ్స్‌లో పలువురు ఆటగాళ్లు అద్భుత పురోగతిని సాధించారు. టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తన కెరీర్లోనే అత్యుత్తమంగా నాలుగో స్థానానికి చేరుకున్నారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సాధించిన తొలి టీ20 సెంచరీతో పాటు, రెండో మ్యాచ్‌లో 18 బంతుల్లో 40 పరుగులు చేసి రాణించడంతో అయ్యర్‌కు ఈ ర్యాంకింగ్ లభించింది. 798 రేటింగ్ పాయింట్లతో ఉన్న అయ్యర్, మూడో… -
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
పురుషుల క్రికెట్ ప్లేయర్స్ ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు మెరుగైన స్థానాలను దక్కించుకున్నారు. లక్నో వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం 43 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 102 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయం అందించాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్ ద్వారా అతనికి ఏకంగా 18 స్థానాల మెరుగుదల లభించి, కెరీర్లోనే అత్యుత్తమంగా 7వ స్థానానికి చేరుకున్నాడు.… -
ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన నూతన ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖ క్రీడాకారులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో ముందంజ వేసి అగ్రస్థానాలను కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా టీ20, వన్డే ఫార్మాట్లలో బ్యాటింగ్, బౌలింగ్ అలాగే ఆల్-రౌండర్ విభాగాల్లో హోరాహోరీ పోటీ కొనసాగుతుండగా, ఈ తాజా ర్యాంకింగ్స్ క్రీడాభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీ20 ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత్ తరఫున ఇషాన్ కిషన్ 904 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అభిషేక్… -
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
ఐసీసీ టీ20ఐ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నప్పటికీ, ఇంగ్లండ్ రూపంలో తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా భారత జట్టు అగ్రస్థానాన్ని కాపాడుకోగలిగింది. ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ జట్లు రెండూ సమానంగా 269 రేటింగ్ పాయింట్లతో ఉన్నాయి. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఒకవేళ చివరి మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ విజయం సాధిస్తే, పాయింట్ల పరంగా స్వల్ప ఆధిక్యతను సంపాదించి నంబర్… -
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత మహిళల క్రికెట్ జట్టు ఆటగాళ్లు, తాజా ఐసీసీ అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాలను దక్కించుకున్నారు. శ్రీలంకతో జరిగిన తుది పోరులో అద్భుత బౌలింగ్‌తో చెలరేగిన తెలుగమ్మాయి ఎన్. శ్రీ చరణి నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ అరుదైన విజయంతో ఆమె తన కెరీర్లో సరికొత్త మైలురాయిని తాకడమే కాకుండా, అంతర్జాతీయ టీ20 బౌలింగ్ విభాగంలో సరికొత్త రికార్డులను సృష్టించింది.… -
ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన స్మృతి మంధాన..
మహిళా ఆసియా కప్‌లో హాంకాంగ్‌పై 64 బంతుల్లో 124 పరుగుల వీరోచిత శతకంతో మెరిసిన భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, తన అద్భుత ప్రదర్శన ద్వారా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో సాధించిన సెంచరీతో ఆమె అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 10,880 పరుగులు పూర్తి చేసుకుని, భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ (10,868 పరుగులు) పేరిట ఉన్న రికార్డును అధిగమించి మహిళా క్రికెట్లో… -
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 టోర్నీలో నెదర్లాండ్స్ జట్టు అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. నేపాల్‌పై 57 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 57 పరుగుల ఇన్నింగ్స్‌తో 4 స్థానాలు ఎగబాకి 34వ ర్యాంక్‌కు చేరుకున్నారు. బౌలింగ్ విభాగంలో రోఎలోఫ్ వాన్ డెర్ మెర్వ్ 11 స్థానాలు ఎగబాకి ఉమ్మడిగా 63వ స్థానంలో, లోగాన్ వాన్ బీక్ 3 స్థానాలు మెరుగై 76వ స్థానంలో నిలిచారు.… -
Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్‌మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) బుధవారం ప్రకటించిన పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల స్థానాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వన్డేల్లో నంబర్ వన్ స్థానానికి మరింత చేరువయ్యాడు. ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరిగిన మొదటి వన్డేలో 80 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడిన గిల్‌కు 12 రేటింగ్ పాయింట్లు లభించాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ (814 పాయింట్లు) మొదటి స్థానంలో ఉండగా, గిల్ రెండో స్థానంలో కేవలం 11… -
Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
Harry Brook: ప్రపంచ ఛాంపియన్ అయిన భారత జట్టుకు ఇంగ్లాండ్ గట్టి షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ కాలంగా సాగుతున్న టీమిండియా ఆధిపత్యానికి ఎట్టకేలకు తెరపడింది. ఏకంగా 1,605 రోజుల పాటు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో రారాజుగా వెలిగిన భారత జట్టు, ఆ నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో, ఆఖరి టీ20 మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలవడంతో భారత్ తన టాప్ ర్యాంక్‌ను ప్రత్యర్థి జట్టుకు సమర్పించుకోవాల్సి వచ్చింది. శనివారం… -
ICC Rankings: భారత్ ఓడినా తగ్గని కాటేరమ్మకొడుకు జోరు.. టీ20ల్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హవా!
ICC Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన పురుషుల టీ20, టెస్ట్, వన్డే ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా వరుస పరాజయాలతో వెనుకబడినప్పటికీ.. భారత యువ ఓపెనర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ మాత్రం ఐసీసీ మెన్స్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తమ టాప్-2 స్థానాలను పదిలపరుచుకున్నారు. మరోవైపు భారత్‌పై పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో దూసుకెళ్తున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!