Home
Icc Rankings
Icc Rankings News
-
Team India: సత్తా చాటిన టీమిండియా.. అన్ని ఫార్మాట్లలో టాప్ ప్లేస్ లో మనమే..
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో టీమిండియా హవా కొనసాగుతుంది. తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ 51 రేటింగ్ పాయింట్లతో ఏకంగా 8 స్థానాలు ఎగబాకి తొలి స్థానానికి చేరుకోగా.. బ్యాటింగ్ విభాగంలో యంగ్ క్రికెటర్ శుభ్మన్ గిల్ టాప్ ర్యాంక్కు చేరువయ్యాడు. -
Mohammed Siraj No. 1 Bowler: హేజిల్వుడ్, బౌల్ట్, స్టార్క్లను అధిగమించి.. నంబర్ వన్ బౌలర్గా హైదరాబాద్ పేసర్!
Mohammed Siraj becomes World Number One ODI Bowler: హైదరాబాద్ గల్లీ బాయ్, టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రపంచ నంబర్ వన్ వన్డే బౌలర్గా నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో సిరాజ్ ఎనిమిది స్థానాలు ఎగబాకి నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. 2023 ఆసియా కప్లో 12.2 సగటుతో 10 వికెట్లు తీయడం (శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ఆరు వికెట్లు) సిరాజ్ను అగ్రస్థానంలో నిలబెట్టింది. సిరాజ్… -
ICC Rankings: టీమిండియాకు భారీ షాక్.. వన్డేల్లో నంబర్ వన్గా పాకిస్థాన్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు మరోసారి వన్డేల్లో నంబర్ వన్ జట్టుగా నిలిచింది. -
ICC Rankings: కెరీర్ హై రేటింగ్కు చేరుకున్న భారత యువ ఆటగాళ్లు!
Shubman Gill moved to No 3 in ODI Rankings with 750 Rating: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత యువ ఆటగాళ్లు శుభ్మాన్ గిల్, ఇషాన్ కిషన్ కెరీర్ హై రేటింగ్కు చేరుకున్నారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో గిల్ మూడో స్థానంలో ఉన్నాడు. భారత ఓపెనర్ ఖాతాలో 750 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆసియా కప్ 2023లో నేపాల్పై తప్పక గెలవాల్సిన మ్యాచ్లో గిల్ అజేయంగా 67 పరుగులు చేసిన… -
ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ లో టీమిండియా నుంచి ఒకే ఒక్కడు..
ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్( ఐసీసీ) తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా స్టార్ ట్రవిస్ హెడ్ దుమ్ములేపాడు. ఇంగ్లండ్ తో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ లో రాణిస్తున్న ఈ ఎడమచేతివాటం బ్యాటర్ నంబర్ 1 స్థానానికి గురిపెట్టాడు. అయితే.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా రిలీజ్ చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక న్యూజిలాండ్ వెటరన్ బ్యాటర్.. కేన్ విలియమ్సన్… -
Rashid Khan : నేనే నెంబర్ వన్..
టీ20 అంతర్జాతీయ బౌలింగ్ ర్యాంకింగ్ లో ఆ జట్టు స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అగ్రస్థానాని కైవసం చేసుకున్నాడు. రీసెంట్ గా పాకిస్తాన్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన ఈ మార్క్ ను అందుకున్నాడు. -
Australia : నెంబర్ వన్ ప్లేస్ కు ఆసీస్.. ఫస్ట్ ర్యాంక్ కోల్పోయిన భారత్..
భారత్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకుంది. అప్పటి వరకూ నెంబర్ వన్ జట్టుగా ఉన్న టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. -
ICC Rankings: టాప్ ర్యాంక్లోకి భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. ఒక స్థానం ఎగబాకిన బుమ్రా
ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. తమ స్థానాలను మెరుగుపర్చుకొని మరీ ముందుకు ఎగబాకారు. టెస్టు ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా సీనియర్ బౌలర్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. -
ICC Rankings: టెస్టుల్లోనూ నెంబర్వన్.. కెప్టెన్గా రోహిత్ సరికొత్త చరిత్ర
రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటికే టీ20, వన్డేల్లో నెంబర్ వన్గా ఉన్న్ భారత జట్టు తాజాగా టెస్టుల్లోనూ అగ్రస్థానాన్ని కైవసం -
ICC Rankings: బాబర్ ఆజమ్ ట్వీట్పై ట్రోల్స్.. మాములుగా లేవుగా..!!
ICC Rankings: ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఈ జాబితాలో టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సూర్యకుమార్ ఖాతాలో 890 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. రిజ్వాన్ ఖాతాలో 836 పాయింట్లు ఉన్నాయి. అయితే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాప్-3 నుంచి కిందకు పడిపోయాడు. గత వారం వరకు మూడో స్థానంలో ఉన్న బాబర్ ఆజమ్ను న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్…
తాజావార్తలు
-
Gautam Gambhir: “మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది”.. ఘోర పరాజయం తర్వాత కోహ్లీ, రోహిత్పై గంభీర్ ఫైర్
-
BYD Denza Z9 GT: భారత్లో BYD Denza Z9 GT లాంచ్.. 2.7 సెకన్స్ లో 100 kmph స్పీడ్, 670KM రేంజ్!
-
EC Meeting With Rayalaseema SPs: రాయలసీమలో ఎన్నికల హింసపై ఈసీ ఫోకస్.. నేడు తిరుపతిలో కీలక భేటీ
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Chiranjeevi: ‘మెగాస్టార్’ ఫ్యాన్స్కు డబుల్ ధమాకా!
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!