Home
Icc Rankings
Icc Rankings News
-
Virat Kohli: అయ్యో విరాట్ ఎంతపనాయే.. పదేళ్లలో ఇదే తొలిసారి!
‘పరుగుల రారాజు’ విరాట్ కోహ్లీ గత కొన్నేళ్లుగా సరైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఒకప్పుడు అలవోకగా సెంచరీలు బాదిన విరాట్.. ఇప్పుడు క్రీజులో నిలబడడానికే నానా తంటాలు పడుతున్నాడు. ఎప్పుడో ఓసారి మెరుపులు తప్పితే.. మునుపటి కోహ్లీ మనకు కనబడుట లేదు. గతంలో అన్ని ఫార్మాట్లలోనూ నంబర్‌వన్ ర్యాంకు అందుకున్న కింగ్.. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో కిందికి పడిపోతున్నాడు. ఎంతలా అంటే టాప్-20 నుంచి కూడా ఔట్ అయ్యాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ… -
ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల.. ‘స్పెషల్-20’లోకి దిగ్గజ బ్యాట్స్‌మెన్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇంగ్లండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ జో రూట్.. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 'స్పెషల్-20' క్లబ్‌లోకి చేరాడు. ఈ జాబితాలో ఇప్పటికే భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. క్రికెట్ చరిత్రలో 20 మంది మెన్ బ్యాట్స్‌మెన్ సాధించిన కెరీర్ బెస్ట్ టెస్ట్ రేటింగ్‌ల జాబితాలో రూట్ చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం జో రూట్ 932 పాయింట్లతో 20వ స్థానంలో ఉన్నాడు. -
Derrick Underwood: కన్నుమూసిన ఇంగ్లాండ్ మాజీ స్పిన్ దిగ్గజం..!
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా తాజాగా ఇంగ్లాండ్ మాజీ స్పిన్ దిగ్గజం డెరిక్ అండర్వుడ్ కన్నుమూశాడు. ఈయన ఇంగ్లాండ్ తరఫున 86 టెస్టుల్లో 297 వికెట్లను పడగొట్టాడు. ఇప్పటికీ ఇంగ్లాండ్ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ గా ఈయన చలామణిలో ఉన్నాడు. ఇంగ్లాండ్ తరఫున ఆరో అత్యధిక స్పిన్ బౌలింగ్ లిస్ట్ లో కొనసాగుతున్నాడు. ఇకపోతే ఈయన ఇంగ్లాండులో జరిగే కౌంటిలలో 1963 నుంచి 1982 వరకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సుదీర్ఘ… -
Virat Kohli: బాబర్ అజామ్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ.. సత్తా చాటిన రోహిత్ శర్మ!
Siraj and Bumrah Steal the Show in ICC Test Rankings 2024: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సత్తాచాటారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో రాణించిన వీరిద్దరు తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకున్నారు. ఇటీవల టాప్-10లోకి వచ్చిన కోహ్లీ మూడు స్థానాలు ఎగబాకి.. ఆరో స్థానానికి దూసుకొచ్చాడు. రోహిత్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని.. టాప్-10లోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాపై నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 172… -
ICC T20I Rankings: ఐసీసీ T20 ర్యాంకింగ్స్ లో ఇండియన్ ప్లేయర్స్ హవా
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ఇండియన్ ప్లేయర్స్ హవా కొనసాగుతుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో.. టీ20 నెంబర్ వన్ బౌలర్ గా స్పిన్నర్ రవి బిష్ణోయ్ చోటు దక్కించుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ ని వెనక్కి నెట్టి నెంబర్ వన్ ప్లేస్ లోకి ఎగబాకాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో రవి బిష్ణోయ్ 9 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. ఇదిలా ఉంటే.. టీ20 నెంబర్ వన్ బ్యాట్సమెన్ గా… -
Sara Tendulkar: ఆయన నెంబర్‌వన్ అయ్యాడు.. ఈమె ఓపెన్ అయ్యింది!
యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ను భారత క్రికెట్ భవిష్యత్ సూపర్ స్టార్‌గా అభివర్ణిస్తున్నారు క్రికెట్ పండితులు. 20 ఏళ్ల వయసులోనే భారత జట్టులోకి అడుగు పెట్టి ఇప్పటికే బోలెడన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐపీఎల్‌లోనూ పరుగుల వరద పారించాడు. క్రికెటర్‌గా చాలా పద్ధతి, క్రమశిక్షణతో కనిపించే శుభ్‌మన్ గిల్.. వ్యక్తిగత జీవితంలో ఇప్పటికే కమిట్ అయిపోయాడనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. -
ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన భారత్.. అగ్రస్థానంలో గిల్, సిరాజ్
వన్డే వరల్డ్ కప్ 2023లో దూసుకెళ్తున్న టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ తన సత్తాను చాటుకుంది. వన్డేల్లో నెం.1 జట్టుగా టీమిండియా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలోనూ భారత ఆటగాళ్లు తమ సత్తాను చాటారు. -
Team India: సత్తా చాటిన టీమిండియా.. అన్ని ఫార్మాట్లలో టాప్ ప్లేస్ లో మనమే..
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా కొనసాగుతుంది. తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ 51 రేటింగ్ పాయింట్లతో ఏకంగా 8 స్థానాలు ఎగబాకి తొలి స్థానానికి చేరుకోగా.. బ్యాటింగ్ విభాగంలో యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ టాప్ ర్యాంక్‌కు చేరువయ్యాడు. -
Mohammed Siraj No. 1 Bowler: హేజిల్‌వుడ్, బౌల్ట్, స్టార్క్‌లను అధిగమించి.. నంబర్ వన్ బౌలర్‌గా హైదరాబాద్ పేసర్!
Mohammed Siraj becomes World Number One ODI Bowler: హైదరాబాద్ గల్లీ బాయ్, టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రపంచ నంబర్ వన్ వన్డే బౌలర్‌గా నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో సిరాజ్ ఎనిమిది స్థానాలు ఎగబాకి నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. 2023 ఆసియా కప్‌లో 12.2 సగటుతో 10 వికెట్లు తీయడం (శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ఆరు వికెట్లు) సిరాజ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టింది. సిరాజ్… -
ICC Rankings: టీమిండియాకు భారీ షాక్.. వన్డేల్లో నంబర్ వన్‌గా పాకిస్థాన్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు మరోసారి వన్డేల్లో నంబర్ వన్ జట్టుగా నిలిచింది.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!