Anupam Kher as IB Officer Raghavendra Rajput in Tiger Nageswara Rao: రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా రూపొందుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టువర్టుపురం అనే గ్రామంలో దొంగల కుటుంబంలో పుట్టిన నాగేశ్వరరావు అనే వ్యక్తి టైగర్ నాగేశ్వరరావు గా ఎలా మారాడు? ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఎంత వణిక�