హ్యుందాయ్ త్వరలో క్రెటా ప్రత్యేక ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌ను శాసిస్తున్న హ్యుందాయ్ క్రెటా.. చాలా కాలంగా అమ్మకాలలో అగ్రస్థానంలో ఉంది.
Hyundai Creta EV: ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు మంచి ఆదరణ ఉంది. ఇప్పటికే టాటా తన అన్ని కార్లను డిజిల్/పెట్రోల్‌లో సహా ఎలక్ట్రిక్ రూపంలో తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ అవెయింట్ ఈవీ ఏదైనా ఉందా అంటే అది తప్పకుండా హ్యుందాయ్ క్రెటా EV అని చెప్పవచ్చు. ఈ కారు కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ప్
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈరోజు అధికారికంగా క్రెటా నైట్ ఎడిషన్‌ను దేశీయ మార్కెట్లో విక్రయానికి విడుదల చేసింది. ఆకర్షణీయమైన బ్లాక్ పెయింట్ స్కీమ్, అధునాతన ఫీచర్లతో కూడిన ఈ ఎస్యూవీ (SUV) పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పరిచయం చేయబడింది.
Hyundai Creta: మిడ్ సైజ్ SUV విభాగంలో హ్యుందాయ్ క్రెటా అదరగొడుతోంది. ఈ విభాగంతో ఇతర కంపెనీ కార్లతో పోలిస్తే క్రెటా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో క్రెటా నుంచి ఫేస్‌లిఫ్ట్ వచ్చినప్పటి నుంచి నెలవారీ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
Hyundai: దేశంలో అత్యుత్తమ అమ్మకాలు నమోదు చేస్తున్న కార్ మేకర్ కంపెనీల్లో హ్యుందాయ్ ఒకటి. తన మోడళ్లతో వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. హ్యాచ్‌బ్యాక్ నుంచి ప్రీమియం కార్ల వరకు అన్ని సెగ్మెంట్లలో మంచి అమ్మకాలు చేస్తోంది.
Hyundai Creta EV Launch, Price and Range Details: భారత ఆటో మార్కెట్‌ను ‘హ్యుందాయ్ క్రెటా’ శాసిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. బెస్ట్ మైలేజ్, లగ్జరీ లుకింగ్, సూపర్ సేఫ్టీ లాంటి ప్రయోజనాల కారణంగా ఎక్కువ మంది క్రెటాను కొనుగోలు చేస్తున్నారు. 8 ఏళ్ల క్రితం భారత మార్కెట్లోకి వచ్చిన క్రెటాకు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఎన్న�
Hyundai Creta N Line 2024 Launch and Price: ప్రస్తుతం భారత ఆటో మార్కెట్‌ను ‘హ్యుందాయ్ క్రెటా’ శాసిస్తోంది. లగ్జరీ లుకింగ్, బెస్ట్ మైలేజ్, సూపర్ సేఫ్టీ లాంటి ప్రయోజనాలు ఉండటంతో.. ఎక్కువ మంది క్రెటాను కొనుగోలు చేస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం భారత మార్కెట్లోకి వచ్చిన క్రెటాకు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఎన్ని మోడల్స
Every 5 minutes One Hyundai Creta is sold in India: భారత ఆటో మార్కెట్లో కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్‌ను ‘హ్యుందాయ్ క్రెటా’ శాసిస్తోంది. కాంపాక్ట్ ఎస్యూవీ విభాగానికి క్రెటా ‘కింగ్’ అని కూడా చెప్పొచ్చు. లగ్జరీ లుకింగ్, మైలేజ్, సేఫ్టీ లాంటి ప్రయోజనాలు ఉండటంతో జనాలు ఎక్కువగా క్రెటాను కొనుగోలు చేస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం �
MG Astor Blackstorm: పండగ సీజన్ వస్తుండటంతో అన్ని కార్ కంపెనీలు తమ కార్లను లాంచ్ చేస్తున్నాయి. కొత్త కొత్త ఎడిషన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. మోరిస్ గారేజ్(ఎంజీ) కూడా కొత్త కారుతో మార్కెట్ లోకి తీసుకువస్తోంది.