ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షంతో పాటు, ఈ రోజు అత్యంత భారీ వర్షాలు అక్క డక్కడ వచ్చే అవకాశం ఉందని.. ఎల్లుండి భారీ వర్షాలు అక్క డక్కడ పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
నగరంలోని కూకట్‌పల్లిలోని వివేకానంద కాలనీలో భారీ చోరీ జరిగింది. వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న నేపాలీ దంపతులు పనిచేస్తున్న ఇంటికే కన్నమేసి భారీగా నగదు, బంగారం ఎత్తుకుపోయాయిన ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెలితే.. కూకట్పల్లి వివేకానంద కాలనీలో నివాసముండే వడ్డేపల్లి దామోదర్‌రావు ఇంట్లో నేపాల్‌కి చెందిన చక్రధర్ అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా చేరాడు.. తనతో పాటు భార్య సీత, మూడేళ్ల కుమారుడితో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. అయితే.. చక్రధర్ ఎంతో నిబద్ధతతో పనిచేస్తుండటంతో.. దామోదర్‌రావు కుటుంబం అతడిని పూర్తిగా…
కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు సిటీ చుట్టుపక్కల ఉన్న సబర్బన్ ప్రాంతాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ ఏరియాల్లో బీజేపీకి చెక్ పెట్టడంతోపాటు పార్టీకి పునర్వైభవం తేవటమే లక్ష్యంగా పెట్టుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 24 శాసన సభ నియోజకవర్గాలు ఉండగా 2018 ఎన్నికల్లో కనీసం ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో సైతం 150 వార్డులకు గాను నామమాత్రంగా రెండు చోట్లే నెగ్గింది. మూడో వార్డును ఉపఎన్నికలో…
డేటింగ్ వెబ్‌సైట్స్, యాప్‌ల పేరిట ఆన్లైన్లో ఘరానా మోసాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే! యువతి ఆశ చూపించి.. వేలు, లక్షలు, కోట్లు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఎవరెవరు డేటింగ్ వెబ్సైట్లకు విచ్చేస్తున్నారో తెలుసుకొని, వారికి వల వేసి, డబ్బులు దండేసుకుంటున్నారు. తాజాగా ఓ వైద్యుడు ఈ సైబర్ నేరగాళ్ల గాలంలో చిక్కుకొని, అక్షరాల కోటిన్నర పోగొట్టుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్లో వైద్యుడిగా పని చేస్తోన్న ఓ వ్యక్తి.. ఇటీవల జిగోలో వెబ్సైట్, యాప్‌లలో డేటింగ్…
ఈ ఏడాది బోనాల ఉత్సవాల ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.. ఆ నిధులను బోనాలకు ముందే దేవాలయాలకు అందిస్తామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..
వర్షానికి తోడు బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.. భాగ్యనగరంలో రానున్న 12 గంటల పాటు బలమైన ఈదురుగాలులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు
ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు కేసులో అసలు ఏం జరిగింది.? నాగేశ్వరరావు దంపతులను ఎలా ట్రాప్ చేశారు? దంపతుల చేత బలవంతంగా తన ఫామ్‌లో లో ఎందుకు పని చేయించుకున్నాడు.? తక్కువ జీతానికి ఎక్కువ పని ఎందుకు చేయించాడు.? తన ఫామ్ లో పనిచేసిన దంపతులకు పదివేల రూపాయలు ఇచ్చాడు. ఆరు నెలల క్రితం నాగేశ్వరరావు దంపతుల మధ్య ఏం జరిగింది. దంపతులే నాగేశ్వరావుని టార్గెట్ చేశారా లేక నాగేశ్వరరావుని దంపతుల టార్గెట్ చేశారా. ఇప్పుడు ఇది తీవ్ర చర్చనీయా…